టీవీఎస్​ స్కూటీ పెప్ ఇన్సూరెన్స్

టీవీఎస్​ (TVS) స్కూటీ పెప్ ఇన్సూరెన్స్ పాలసీ కేవలం ₹714 నుంచే ప్రారంభం
solo Bike riding Image
Enter valid registration number
search
{{bikeCtrl.pincodeErrorMessage}} Please enter valid City name
{{bikeCtrl.invalidAgentCode}}
Agent Name:
{{bikeCtrl.bikeLocalStorageValues.campaignAgentName}}
State:
{{bikeCtrl.bikeLocalStorageValues.campaignAgentLocation}}
SP Name:
{{bikeCtrl.bikeLocalStorageValues.campaignAgentSpName}}
SP Code:
{{bikeCtrl.bikeLocalStorageValues.campaignAgentSpCode}}

I agree to the  Terms & Conditions

{{(bikeCtrl.isDontKnowRegNum || bikeCtrl.bikeLocalStorageValues.vehicle.isVehicleNew) ? 'I know my Registration number' : 'Don’t know Registration number?'}}
It's a brand new bike
search
Agent Name:
State:
SP Name:
SP Code:

I agree to the  Terms & Conditions

{{(!twoWheelerCtrl.registrationNumberCardShow || twoWheelerCtrl.localStorageValues.vehicle.isVehicleNew) ? 'I know my Registration number' : 'Don’t know Registration number?'}}
It's a brand new bike

ఆన్​లైన్​లో టీవీఎస్​ స్కూటీ ఇన్సూరెన్స్ ధర, పాలసీ రెన్యువల్

పాకెట్-ఫ్రెండ్లీ మైలేజ్, సులభమైన నియంత్రణతో పాటు సౌకర్యవంతమైన రైడ్ కోసం వెతుకుతున్నారా? స్కూటీ పెప్ ఎలా ఉంటుందంటారు? మీరు స్కూటీ పెప్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడంలో అన్ని వివరాలు తెలుసుకోవడం మర్చిపోవద్దు!

టీవీఎస్​ (TVS) అందిస్తున్న అత్యంత సుప్రసిద్ధమైన ఆఫర్లలో స్కూటీ పెప్​ ఒకటి. రోజూ ప్రయాణించే వారికి స్కూటీ పెప్ ఎందుకు మంచి ఎంపికో తెలుసుకోవడమే కాకుండా బెస్ట్ టూవీలర్ ఇన్సూరెన్స్ ఎంపికలతో మీ ఆర్థిక భారాన్ని ఎలా తగ్గించుకోవాలో కూడా తెలుసుకోండి.

ఆటోమేటెడ్ టూ-వీలర్ల కోసం ప్రాథమిక ఆప్షన్, 2003లో స్కూటీ పెప్‌ను టీవీఎస్​ (TVS) పరిచయం చేసింది. ఆ తర్వాత దాన్ని కొంచెం అప్​గ్రేడ్​ చేసి, ‘ప్లస్’ అని అదనంగా పేరు జోడించింది. ఇది భారతదేశంలోని యువత, మహిళా రైడర్లలో బాగా ప్రాచుర్యం పొందిన స్కూటీగా పేరుపొందింది. గణాంకాల ప్రకారం చూస్తే మార్కెట్​లోకి వచ్చిన దశాబ్దం లోపే అంటే 2009 సంవత్సరం నాటికి టీవీఎస్​ (TVS) స్కూటీ పెప్​ నెలవారీగా 25,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది.

స్కూటీని కొనుగోలు చేయడంతో పాటు, మీరు దాని కోసం టూ–వీలర్ ఇన్సూరెన్స్  పాలసీ పొందడం ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకోండి.

మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం థర్డ్-పార్టీ స్కూటీ పెప్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం తప్పనిసరి. ఇన్సూరెన్స్​ లేకుండా పట్టుబడితే మొదటిసారి రూ. 2 వేలు, తర్వాత మళ్లీ పట్టుబడితే రూ.4 వేల వరకు జరిమానా విధించవచ్చు; ఇదీ ఒకరకంగా ఇన్సూరెన్స్ కవర్ ఆవశ్యకత. అదనంగా, ప్రారంభ స్థాయి స్కూటీ యువతకు సేవలందిస్తుందని ఆశించినట్టే, స్కూటీ భద్రత, దాని రైడర్ భద్రత కోసం ఇన్సూరెన్స్ పాలసీ ఉండేలా కూడా చూసుకోవాలి.

అయితే, స్కూటీ పెప్ ఇన్సూరెన్స్ పాలసీలో చూడాల్సిన ఫీచర్లను మరింత లోతుగా పరిశోధించే ముందు, వాహనం గురించి కొన్ని చిట్కాలను పరిశీలించండి!

Read More

టీవీఎస్​ (TVS) స్కూటీ పెప్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి

Bike-insurance-damaged

ప్రమాదాలు

ప్రమాదాల సమయంలో ఎదుర్కొనే సాధారణ నష్టాలు

Bike Theft

దొంగతనం

మీ బైక్ లేదా స్కూటర్ దురదృష్టవశాత్తు దొంగతనానికి గురైతే

Car Got Fire

అగ్ని ప్రమాదాలు

అగ్ని ప్రమాదాల కారణంగా ఎదుర్కొనే సాధారణ నష్టాలు

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలు

వ్యక్తిగత ప్రమాదాలు

వ్యక్తిగత ప్రమాదాలు

మిమ్మల్ని మీరు చాలా తీవ్రంగా బాధించుకున్న సమయాల్లో

థర్డ్ పార్టీ నష్టాలు

థర్డ్ పార్టీ నష్టాలు

మీ బైక్ కారణంగా వేరే ఎవరైనా వ్యక్తి లేదా వాహనానికి నష్టం జరిగినప్పుడు

డిజిట్​ అందించే టీవీఎస్​ (TVS) స్కూటీ పెప్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?

క్యాష్​లెస్​ రిపేర్లు

క్యాష్​లెస్​ రిపేర్లు

మీరు భారతదేశం అంతటా ఎంచుకోవడానికి అందుబాటులో 4400+ క్యాష్‌లెస్ నెట్‌వర్క్ గ్యారేజీలు

స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ

స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ

స్మార్ట్‌ఫోన్ ఆధారితి స్వీయ తనిఖీ ప్రక్రియ ద్వారా వేగవంతమైన పేపర్‌లెస్ క్లెయిమ్‌ ప్రాసెసింగ్​

సూపర్-ఫాస్ట్ క్లెయిమ్‌లు

సూపర్-ఫాస్ట్ క్లెయిమ్‌లు

టూ–వీలర్ క్లెయిమ్‌ల కోసం పట్టే సమయం సగటున 11 రోజులు మాత్రమే

మీ వాహన ఐడీవీని కస్టమైజ్ చేసుకోవచ్చు

మీ వాహన ఐడీవీని కస్టమైజ్ చేసుకోవచ్చు

మాతో ఉంటే మీరు మీ వాహనం ఐడీవీ (IDV)ని మీకు నచ్చిన రీతిలో కస్టమైజ్ చేసుకోవచ్చు!

24*7 సపోర్ట్

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్ సపోర్ట్

టీవీఎస్​ (TVS) స్కూటీ పెప్ కోసం ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు

థర్డ్ పార్టీ

థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది అత్యంత సాధారణ బైక్ ఇన్సూరెన్స్ రకాల్లో ఒకటి; ఇందులో థర్డ్-పార్టీ వ్యక్తి, వాహనం లేదా ఆస్తికి కలిగే డ్యామేజీలు, నష్టాలు మాత్రమే కవర్ అవుతాయి.

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ అనేది థర్డ్-పార్టీ బాధ్యతలు, మీ సొంత బైక్‌కు జరిగే నష్టాలు రెండింటినీ కవర్ చేసే అత్యంత విలువైన బైక్ ఇన్సూరెన్స్‌ లలో ఒకటి.

థర్డ్​ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×

క్లెయిమ్‌ ఎలా ఫైల్ చేయాలి?

మీరు మా టూ–వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్​ను కొనుగోలు/రెన్యూ చేసిన తర్వాత మీరు నిశ్చింతగా ఉంటారు. ఎందుకంటే, మా క్లెయిమ్​ ప్రక్రియ పూర్తిగా డిజిటల్​గా, కేవలం మూడే స్టెప్పుల్లో ఉంటుంది!

స్టెప్ 1

1800-258-5956కు కాల్ చేయండి. ఎలాంటి ఫారం నింపాల్సిన అవసరం లేదు.

స్టెప్ 2

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌పై స్వీయ తనిఖీ కోసం లింక్‌ను పొందండి. తర్వాత దశల వారీగా ప్రక్రియ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్​తో మీ వాహనం యొక్క డ్యామేజీలను ఫొటోలు తీయండి.

స్టెప్ 3

మీకు నచ్చిన రిపేరు విధానాన్ని ఎంచుకోండి. అంటే, మా నెట్​వర్క్​ గ్యారేజీల ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్‌లెస్‌ విధానం.

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఎంత త్వరగా పరిష్కారం అవుతాయి?

మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా ఆలోచించడం చాలా మంచిది!

డిజిట్​ యొక్క క్లెయిమ్​ల రిపోర్టు కార్డును చదవండి

స్కూటీ పెప్ గురించి సంక్షిప్త సమాచారం

టీవీఎస్​ (TVS) స్కూటీ పెప్ ఇన్సూరెన్స్ కోసం డిజిట్​నే ఎందుకు ఎంచుకోవాలి?

టీవీఎస్​ (TVS) స్కూటీ పెప్ వేరియంట్లు, ఎక్స్–షోరూం ధర

వేరియంట్లు

ఎక్స్-షోరూమ్ ధర (నగరం ప్రకారం మారవచ్చు)

స్కూటీ పెప్ ప్లస్ ఎస్​టీడీ

₹ 58,734

భారతదేశంలో టీవీఎస్​ (TVS) స్కూటీ పెప్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తరచూ అడిగే ప్రశ్నలు