ఆన్​లైన్​లో ఆరోగ్య బీమా కొనుగోలు చేయండి

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్​కు మారండి

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక యాడ్‌-ఆన్‌ కవర్‌. ప్రసవానికి సంబంధించిన ఖర్చులన్నీ కవర్‌ చేసే దీనిని ఇండివిడ్యువల్ లేదా ఫ్యామిలీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో భాగంగా ఎంచుకోవచ్చు.

ప్రస్తుత లేదా కొత్త హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్ కలిగిన ఎవరైనా ఈ ప్రయోజనాన్ని తమ కోసం లేదా తమ భాగస్వామి కోసం తీసుకోవచ్చు. తద్వారా సమయం వచ్చినప్పుడు శిశువు జననానికి సంబంధించి అయ్యే ఖర్చులన్నీ మరియు/లేదా గర్భధారణ సమయంలో తలెత్తే సమస్యల చికిత్స లేదా వైద్యపరంగా గర్భాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడితే వాటిని కవర్‌ చేసే ఆ బాధ్యతను మేము తీసుకుంటాం.

అంతే కాదు, ఈ కవర్‌ ద్వారా ఫర్టిలిటీ సమస్యలకు అయ్యే ఖర్చులు, వైద్యపరమైన సంక్లిష్టతల కారణంగా నవజాత శిశువును ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ ఖర్చులు, ప్రసవం తర్వాత 90 రోజుల వరకు అయ్యే వ్యాక్సిన్‌ ఖర్చులన్నీ ఇది కవర్ చేస్తుంది.

డిస్​క్లెయిమర్​: ప్రస్తుతం డిజిట్​లో ఆరోగ్య బీమాతో మేము ఎటువంటి మెటర్నటీ కవర్​ను అందించడం లేదు.

ఎందుకంటే ఇలాంటి ఘట్టాలు జీవితంలో ప్రతీ రోజు జరగవు కదా!

మీరు మొదటి శిశువు లేదా రెండో వారి కోసం ప్రణాళికలు వేసుకోవడమన్నది జీవితంలో అతి పెద్ద విషయం. తల్లిదండ్రులు కాబోతుండటం, ఇంటికి కొత్త వ్యక్తి రాబోతుండటం అన్ని కూడా ఎంతో అందంగా ఉంటాయి. అదే సమయంలో అది జీవితంలో సవాళ్లతో కూడిన సమయం కూడా. ఆనందం, గాబరా, అనిశ్చితి, అశాంతి, ఆందోళన, సంతోషం అన్నీ కలగలిపి ఉంటాయి.

మీరు త్వరలో కుటుంబాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నా లేదా మీ ప్రస్తుత బిడ్డకు తోబుట్టువుల బంధాన్ని అందించినా, ప్రసూతి దశ, ప్రసవం, దానితో పాటు వచ్చే ప్రతిదీ తరచూ ఒత్తిడిని కలిగిస్తుంది. దానిలో మీకు సహాయం చేసేందుకే మేము ఇక్కడ ఉన్నాము. అన్నింటికంటే ప్రణాళిక లేని వాటి కోసం మాత్రమే కాకుండా, ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేయడమే ఎల్లప్పుడూ మంచిది.

భారతదేశంలో పెరుగుతున్న మెటర్నిటీ ఖర్చులు

చాలా నగరాల్లో బిడ్డను ప్రసవించడానికి అయ్యే సగటు ఖర్చు కనీసం రూ. 50,000 నుంచి రూ.70,000 వరకు ఉంటుంది.

భారతదేశంలో C-సెక్షన్ డెలివరీల ఖర్చు ఇటీవలి కాలంలో పెరుగుతోంది. అనేక పట్టణాలు, నగరాల్లో ఖర్చులు రూ. 2 లక్షల వరకు పెరుగుతున్నాయి!

భారతదేశంలోని చాలా జంటలు దానితో వచ్చే ఆర్థిక బాధ్యతల కారణంగా తల్లిదండ్రులు కావాలంటే భయపడుతున్నారు.

మెటర్నిటీ కవర్ ద్వారా ఎవరికి బెనిఫిట్ ఉంటుంది?

దిగువ తెలిపిన ప్రమాణాలు కలిగి ఉంటే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లో మెటర్నిటీ యాడ్‌-ఆన్ కవర్‌ ద్వారా వారు లబ్ది పొందవచ్చు.

మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు సమయంలో ఆ కవరేజీని ఎంచుకున్నా లేదా తర్వాత దశలో దాన్ని చేర్చుకున్నా.

సూచించిన వెయిటింగ్ పీరియడ్​ను పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు మెటర్నటీ కవర్ కింద క్లెయిమ్ చేసుకుని ప్రయోజనం పొందే వీలుంటుంది. 

మీకు వివాహమై మీరు < 40 సంవత్సరాల్లోపు ఉంటే

మీరు ఇంతకు ముందే ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల కోసం దీన్ని ఉపయోగించనట్టయితే.

వీరికి మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్రయోజనకరం

1

వచ్చే రెండు లేదా మూడేళ్లలో కుటుంబాన్ని మొదలుపెడతామని భావించే కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు

2

త్వరలో వివాహం చేసుకొని వచ్చే రెండు లేదా మూడేళ్లలో శిశువును కనాలని భావిస్తున్నవారు

3

ఇప్పటికే ఒక సంతానం ఉండి వచ్చే రెండేళ్లలో మరో శిశువు కనాలని భావిస్తున్నవారు

4

ఇప్పట్లో పిల్లల గురించి ఆలోచన చేయకపోయినా, భవిష్యత్‌ కోసం సురక్షితంగా ఉండదలిచిన వారు

యువ దంపతులకు మెటర్నిటీ బెనిఫిట్ ఎందుకు అంత ముఖ్యం?

మెటర్నిటీకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి

నేను మెటర్నిటీ ఇన్సూరెన్స్ కవర్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరిగినట్లు, నవజాత శిశువును ప్రసవానికి సంబంధించిన వైద్య ఖర్చులు కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా C-సెక్షన్ లేదా ఏదైనా ఇతర గర్భధారణ సమస్యలు ఉన్నట్లయితే ఖర్చు మరీ ఎక్కువ. అయితే, మీ ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మెటర్నిటీ బెనిఫిట్‌ని ఎంచుకోవడం వల్ల మీకు ఆర్థిక భారం తగ్గుతుంది. మీ బిడ్డ పుట్టినప్పటి నుంచి మొదటి మూడు నెలల వరకు ప్రతిదీ సాఫీగా, ఒత్తిడి లేకుండా ఉండేలా చూసుకోవడం ద్వారా మీకు, మీ జీవిత భాగస్వామికి అన్నీ సులభతరం అవుతాయి. అన్ని జరిగి, ప్రతి క్షణం అతను/ఆమె సంతోషంగా ఉండాలని.. మీరు ఆ ఆనంద క్షణాలను సంపూర్ణం చేసుకుంటూ జీవించగలరని మేము నిర్ధారించుకోవాలని అనుకుంటున్నాము. చదవండి: కరోనా వైరస్ ఆరోగ్య ఇన్సూరెన్స్ బెనిఫిట్ల గురించి మరింత తెలుసుకోండి

ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరిగినట్లు, నవజాత శిశువును ప్రసవానికి సంబంధించిన వైద్య ఖర్చులు కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా C-సెక్షన్ లేదా ఏదైనా ఇతర గర్భధారణ సమస్యలు ఉన్నట్లయితే ఖర్చు మరీ ఎక్కువ.

అయితే, మీ ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మెటర్నిటీ బెనిఫిట్‌ని ఎంచుకోవడం వల్ల మీకు ఆర్థిక భారం తగ్గుతుంది. మీ బిడ్డ పుట్టినప్పటి నుంచి మొదటి మూడు నెలల వరకు ప్రతిదీ సాఫీగా, ఒత్తిడి లేకుండా ఉండేలా చూసుకోవడం ద్వారా మీకు, మీ జీవిత భాగస్వామికి అన్నీ సులభతరం అవుతాయి.

అన్ని జరిగి, ప్రతి క్షణం అతను/ఆమె సంతోషంగా ఉండాలని.. మీరు ఆ ఆనంద క్షణాలను సంపూర్ణం చేసుకుంటూ జీవించగలరని మేము నిర్ధారించుకోవాలని అనుకుంటున్నాము.

చదవండి: కరోనా వైరస్ ఆరోగ్య ఇన్సూరెన్స్ బెనిఫిట్ల గురించి మరింత తెలుసుకోండి

బెస్ట్ మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌ను ఎంచుకోవడం ఎలా?

బిడ్డ ఆరోగ్యవంతంగా జన్నించాలని మేము కోరుకుంటున్నాము. సరైన మెటర్నిటీ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడంలో పరిస్థితులు గందరగోళంగా ఉండవచ్చు. మీరు మీ ప్రస్తుత ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ లో మెటర్నిటీ ప్రయోజనాన్ని పొందాలనుకునేవారు. అలాగే మొదటిసారిగా ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ను పొందుతున్న వారు, గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు క్రింద ఉన్నాయి: ముందుగానే ఎంపిక చేసుకోండి: ఎల్లప్పుడూ మెటర్నిటీ ప్రయోజనాన్ని ముందుగానే ఎంచుకోండి. మెటర్నిటీ, క్రిటికల్ ఇల్నెస్ ప్రయోజనాలు ఉపయోగించుకునే ముందు సాధారణంగా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి, మీరు త్వరలో వివాహాం చేసుకోబోతున్నా లేదా రాబోయే ఒకటి, రెండు సంవత్సరాలలో  ప్లాన్ చేసుకుంటున్నా..  మీ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మెటర్నిటీ ప్రయోజనాన్ని ఎంచుకోవడానికి ఇదే సరైన సమయం. ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెక్ చేయండి: ఇన్సూరెన్స్ మొత్తం అనేది డెలివరీ, ఆసుపత్రిలో చేరే సమయంలో ఖర్చులను భర్తీ చేయడానికి మీరు పొందే మొత్తం. ప్రస్తుతం భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఒక బిడ్డను ప్రసవించడానికి సగటు ఖర్చు రూ. 45,000 నుంచి రూ. 75,000 వరకు ఉంటుంది. C-సెక్షన్‌కు మీకు రూ. 80,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఖర్చవుతుంది.కాబట్టి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ లో మెటర్నిటీ బెనిఫిట్ ఎంత మేరకు కవర్ చేయబడుతుందో మీరు చెక్ చేయడం ముఖ్యం. తదనుగుణంగా మీ ఆర్థిక సాధ్యాసాధ్యాల ఆధారంగా వాటిని ఎంపిక చేసుకోవచ్చు. బెనిఫిట్లు: ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ వాటి పాలసీదారులకు అందించే విభిన్న ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అందువల్ల, వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలోని మెటర్నిటీ ప్రయోజనాలను సరిపోల్చండి. వాటిలో మీ అవసరాలకు బాగా సరిపోతుందని మీరు భావించే ప్లాన్‌నే ఎంచుకోండి.వారు C-సెక్షన్ ని కవర్ చేస్తారా? వారు సంతానోత్పత్తి సంబంధిత సమస్యలకు కవర్లు అందిస్తారా? గర్భం దాల్చిన తర్వాత బిడ్డ ఎంతకాలం కవర్ చేయబడుతుంది? ఇది ఆసుపత్రి రూమ్ రెంటును కవర్ చేస్తుందా? వారు క్యాష్ లెస్ సెటిల్మెంట్లను అందిస్తారా? మొదలైనవి మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు. క్యాష్‌లెస్ సెటిల్‌మెంట్: క్యాష్‌లెస్ సెటిల్‌మెంట్ అనేది కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీదారులకు అందించే ప్రయోజనం. అంటే క్లెయిమ్ సమయంలో, డెలివరీ సమయంలో, మీరు ఏ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు లేదా రీయింబర్స్ చేయనవసరం లేదు. బదులుగా, సంబంధిత ఆసుపత్రి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కవర్ చేయబడే క్యాష్ లెస్ క్లెయిమ్ చేయవచ్చు.గర్భం, అనిశ్చిత ప్రసవం వంటి అస్తవ్యస్తమైన, ఒత్తిడితో కూడిన సమయంలో, అటువంటి ప్రయోజనాలు నిజంగా మీకు చాలా వరకు సహాయపడతాయి. అందువల్ల, ఉత్తమ మెటర్నిటీ ఇన్సూరెన్స్ ను ఎంచుకునే సమయంలో క్యాష్ లెస్ పరిష్కారాన్ని అందించే మెటర్నిటీ కవర్ లేదా ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడం ఒక నిర్ణయాత్మక అంశం.

బిడ్డ ఆరోగ్యవంతంగా జన్నించాలని మేము కోరుకుంటున్నాము. సరైన మెటర్నిటీ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడంలో పరిస్థితులు గందరగోళంగా ఉండవచ్చు. మీరు మీ ప్రస్తుత ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ లో మెటర్నిటీ ప్రయోజనాన్ని పొందాలనుకునేవారు. అలాగే మొదటిసారిగా ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ను పొందుతున్న వారు, గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు క్రింద ఉన్నాయి:

  • ముందుగానే ఎంపిక చేసుకోండి: ఎల్లప్పుడూ మెటర్నిటీ ప్రయోజనాన్ని ముందుగానే ఎంచుకోండి. మెటర్నిటీ, క్రిటికల్ ఇల్నెస్ ప్రయోజనాలు ఉపయోగించుకునే ముందు సాధారణంగా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి, మీరు త్వరలో వివాహాం చేసుకోబోతున్నా లేదా రాబోయే ఒకటి, రెండు సంవత్సరాలలో  ప్లాన్ చేసుకుంటున్నా..  మీ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మెటర్నిటీ ప్రయోజనాన్ని ఎంచుకోవడానికి ఇదే సరైన సమయం.
  • ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెక్ చేయండి: ఇన్సూరెన్స్ మొత్తం అనేది డెలివరీ, ఆసుపత్రిలో చేరే సమయంలో ఖర్చులను భర్తీ చేయడానికి మీరు పొందే మొత్తం. ప్రస్తుతం భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఒక బిడ్డను ప్రసవించడానికి సగటు ఖర్చు రూ. 45,000 నుంచి రూ. 75,000 వరకు ఉంటుంది. C-సెక్షన్‌కు మీకు రూ. 80,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఖర్చవుతుంది.కాబట్టి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ లో మెటర్నిటీ బెనిఫిట్ ఎంత మేరకు కవర్ చేయబడుతుందో మీరు చెక్ చేయడం ముఖ్యం. తదనుగుణంగా మీ ఆర్థిక సాధ్యాసాధ్యాల ఆధారంగా వాటిని ఎంపిక చేసుకోవచ్చు.
  • బెనిఫిట్లు: ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ వాటి పాలసీదారులకు అందించే విభిన్న ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అందువల్ల, వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలోని మెటర్నిటీ ప్రయోజనాలను సరిపోల్చండి. వాటిలో మీ అవసరాలకు బాగా సరిపోతుందని మీరు భావించే ప్లాన్‌నే ఎంచుకోండి.వారు C-సెక్షన్ ని కవర్ చేస్తారా? వారు సంతానోత్పత్తి సంబంధిత సమస్యలకు కవర్లు అందిస్తారా? గర్భం దాల్చిన తర్వాత బిడ్డ ఎంతకాలం కవర్ చేయబడుతుంది? ఇది ఆసుపత్రి రూమ్ రెంటును కవర్ చేస్తుందా? వారు క్యాష్ లెస్ సెటిల్మెంట్లను అందిస్తారా? మొదలైనవి మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు.
  • క్యాష్‌లెస్ సెటిల్‌మెంట్: క్యాష్‌లెస్ సెటిల్‌మెంట్ అనేది కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీదారులకు అందించే ప్రయోజనం. అంటే క్లెయిమ్ సమయంలో, డెలివరీ సమయంలో, మీరు ఏ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు లేదా రీయింబర్స్ చేయనవసరం లేదు. బదులుగా, సంబంధిత ఆసుపత్రి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కవర్ చేయబడే క్యాష్ లెస్ క్లెయిమ్ చేయవచ్చు.గర్భం, అనిశ్చిత ప్రసవం వంటి అస్తవ్యస్తమైన, ఒత్తిడితో కూడిన సమయంలో, అటువంటి ప్రయోజనాలు నిజంగా మీకు చాలా వరకు సహాయపడతాయి. అందువల్ల, ఉత్తమ మెటర్నిటీ ఇన్సూరెన్స్ ను ఎంచుకునే సమయంలో క్యాష్ లెస్ పరిష్కారాన్ని అందించే మెటర్నిటీ కవర్ లేదా ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడం ఒక నిర్ణయాత్మక అంశం.

నేను నా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మెటర్నిటీ ఇన్సూరెన్స్ కవర్‌ను ఎప్పుడు ఎంచుకోవాలి?

ఇది ప్రాథమికంగా మీరు జీవితంలో ఏ దశలో ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఒంటరిగా ఉండి, కనీసం వచ్చే రెండు మూడు సంవత్సరాలలో పెళ్లి చేసుకోవాలని లేదా బిడ్డను కనాలని ప్లాన్ చేసుకోకపోతే, మీరు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ను పొందాల్సిన అవసరం లేదు. ఒకవేళ, మీరు వివాహం చేసుకున్నట్లయితే లేదా త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లయితే, మీరు రాబోయే రెండేళ్లలో కుటుంబాన్ని ప్రారంభించాలని అనుకుంటే, మీరు వేచి ఉండే వ్యవధిని సకాలంలో కవర్ చేస్తారు. కవర్‌ను దాని పూర్తి ప్రయోజనం కోసం ఉపయోగించగలరు. మీరు లేదా మీ జీవిత భాగస్వామి గర్భవతిగా ఉన్న సందర్భాల్లో, ఇన్సూరెన్స్ మార్గదర్శకాల ప్రకారం ఈ యాడ్-ఆన్‌ను ఎంచుకోవడం ఆమోదించబడదు. కాబట్టి, మీ ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, కవర్‌ను ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

ఇది ప్రాథమికంగా మీరు జీవితంలో ఏ దశలో ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఒంటరిగా ఉండి, కనీసం వచ్చే రెండు మూడు సంవత్సరాలలో పెళ్లి చేసుకోవాలని లేదా బిడ్డను కనాలని ప్లాన్ చేసుకోకపోతే, మీరు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ను పొందాల్సిన అవసరం లేదు.

ఒకవేళ, మీరు వివాహం చేసుకున్నట్లయితే లేదా త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లయితే, మీరు రాబోయే రెండేళ్లలో కుటుంబాన్ని ప్రారంభించాలని అనుకుంటే, మీరు వేచి ఉండే వ్యవధిని సకాలంలో కవర్ చేస్తారు. కవర్‌ను దాని పూర్తి ప్రయోజనం కోసం ఉపయోగించగలరు.

మీరు లేదా మీ జీవిత భాగస్వామి గర్భవతిగా ఉన్న సందర్భాల్లో, ఇన్సూరెన్స్ మార్గదర్శకాల ప్రకారం ఈ యాడ్-ఆన్‌ను ఎంచుకోవడం ఆమోదించబడదు. కాబట్టి, మీ ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, కవర్‌ను ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

వెయిటింగ్ పీరియడ్: క్రిటికల్ ఇల్నెస్ కవర్‌తో పాటు ఇతర కీలకమైన కవర్‌ల మాదిరిగానే,&nbsp; మీరు క్లెయిమ్ చేసే మెటర్నిటీ కవర్ ప్రయోజనం కోసం కూడా వేచి ఉండాల్సి వస్తుంది. అందుకే, ఎల్లప్పుడూ ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, సకాలంలో మెటర్నిటీ కవర్‌ని ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. సాధారణంగా మెటర్నిటీ కవర్ కోసం వేచి ఉండే కాలం రెండు సంవత్సరాల వరకు ఉంటుంది. పిల్లల సంఖ్య: మెటర్నటీ కవర్​ కింద ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ప్రయోజనం పొందొచ్చు.. వైద్యపరంగా అవసరమైన టెర్మినేషన్: కొన్నిసార్లు, కాబోయే తల్లి గర్భధారణ సంబంధిత సమస్యల కారణంగా; తల్లిదండ్రులు వైద్యపరంగా గర్భాన్ని టెర్మినేట్ చేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ సందర్భంలో కూడా&nbsp; హెల్త్ పాలసీ మీకు అయ్యే అన్ని ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ ప్రయోజనం కింద, వైద్యపరంగా అత్యవసరమైన, చట్టబద్ధమైన గర్భాల తొలగింపు వంటివాటిపై ఎటువంటి పరిమితులు లేవు. మెటర్నటీ ఇన్సూరెన్స్ కవర్​ను పొందేందుకు అర్హతలు :&nbsp; మెటర్నటీ బెనిఫిట్ కవర్​ను ఎంచుకున్న పెళ్లయిన వ్యక్తులైనా లేదా ఒంటరి వ్యక్తులైనా మెటర్నటీ ప్రయోజనాలను పొందేందుకు అర్హులవుతారు. ఒకరు తమ పాలసీ పీరియడ్​లో కానీ తర్వాత కానీ ఈ యాడ్​ ఆన్​ను ఎంచుకోవచ్చు. మెటర్నటీ కవర్​ తీసుకునేముందు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాలసీ తీసుకునే సమయంలో గర్భవతులుగా ఉన్న వారు మెటర్నటీ ప్రయోజనాలు పొందేందుకు అర్హులు కారు.&nbsp; కొత్తగా పుట్టిన శిశువుకు ప్రయోజనాలు:&nbsp;నవజాత శిశువుకు మొదటి మూడు నెలలకు అంటే పుట్టిన తర్వాత 90 రోజుల వరకు మెటర్నటీ ఇన్సూరెన్స్ కవర్ కింద బీమా వర్తిస్తుంది. భారత ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన జాతీయ రోగనిరోధక షెడ్యూల్ ప్రకారం అవసరమైన టీకాలు ఉంటాయి. అంతే కాకుండా ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా కవర్ అవుతాయి.&nbsp; అదనపు ప్రయోజనాలు: ఈ కవర్ యొక్క అదనపు ప్రయోజనాలు అనగా గర్భధారణలో వచ్చే సమస్యల కారణంగా అయ్యే ఖర్చుల వంటివి. మీరు డిజిట్ యాక్టివ్ పాలసీదారుడిగా ఉండి, మా మెటర్నిటీ బెనిఫిట్ కవర్ కింద ఇప్పటికే మొదటి బిడ్డ కోసం క్లెయిమ్ చేసినట్లయితే, రెండవ బిడ్డకు ఇన్సూరెన్స్ మొత్తంలో 200% బోనస్ వర్తిస్తుంది.

  • వెయిటింగ్ పీరియడ్: క్రిటికల్ ఇల్నెస్ కవర్‌తో పాటు ఇతర కీలకమైన కవర్‌ల మాదిరిగానే,  మీరు క్లెయిమ్ చేసే మెటర్నిటీ కవర్ ప్రయోజనం కోసం కూడా వేచి ఉండాల్సి వస్తుంది. అందుకే, ఎల్లప్పుడూ ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, సకాలంలో మెటర్నిటీ కవర్‌ని ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. సాధారణంగా మెటర్నిటీ కవర్ కోసం వేచి ఉండే కాలం రెండు సంవత్సరాల వరకు ఉంటుంది.
  • పిల్లల సంఖ్య: మెటర్నటీ కవర్​ కింద ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ప్రయోజనం పొందొచ్చు..
  • వైద్యపరంగా అవసరమైన టెర్మినేషన్: కొన్నిసార్లు, కాబోయే తల్లి గర్భధారణ సంబంధిత సమస్యల కారణంగా; తల్లిదండ్రులు వైద్యపరంగా గర్భాన్ని టెర్మినేట్ చేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ సందర్భంలో కూడా  హెల్త్ పాలసీ మీకు అయ్యే అన్ని ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ ప్రయోజనం కింద, వైద్యపరంగా అత్యవసరమైన, చట్టబద్ధమైన గర్భాల తొలగింపు వంటివాటిపై ఎటువంటి పరిమితులు లేవు.
  • మెటర్నటీ ఇన్సూరెన్స్ కవర్​ను పొందేందుకు అర్హతలు :  మెటర్నటీ బెనిఫిట్ కవర్​ను ఎంచుకున్న పెళ్లయిన వ్యక్తులైనా లేదా ఒంటరి వ్యక్తులైనా మెటర్నటీ ప్రయోజనాలను పొందేందుకు అర్హులవుతారు. ఒకరు తమ పాలసీ పీరియడ్​లో కానీ తర్వాత కానీ ఈ యాడ్​ ఆన్​ను ఎంచుకోవచ్చు. మెటర్నటీ కవర్​ తీసుకునేముందు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాలసీ తీసుకునే సమయంలో గర్భవతులుగా ఉన్న వారు మెటర్నటీ ప్రయోజనాలు పొందేందుకు అర్హులు కారు. 
  • కొత్తగా పుట్టిన శిశువుకు ప్రయోజనాలు: నవజాత శిశువుకు మొదటి మూడు నెలలకు అంటే పుట్టిన తర్వాత 90 రోజుల వరకు మెటర్నటీ ఇన్సూరెన్స్ కవర్ కింద బీమా వర్తిస్తుంది. భారత ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన జాతీయ రోగనిరోధక షెడ్యూల్ ప్రకారం అవసరమైన టీకాలు ఉంటాయి. అంతే కాకుండా ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా కవర్ అవుతాయి. 
  • అదనపు ప్రయోజనాలు: ఈ కవర్ యొక్క అదనపు ప్రయోజనాలు అనగా గర్భధారణలో వచ్చే సమస్యల కారణంగా అయ్యే ఖర్చుల వంటివి. మీరు డిజిట్ యాక్టివ్ పాలసీదారుడిగా ఉండి, మా మెటర్నిటీ బెనిఫిట్ కవర్ కింద ఇప్పటికే మొదటి బిడ్డ కోసం క్లెయిమ్ చేసినట్లయితే, రెండవ బిడ్డకు ఇన్సూరెన్స్ మొత్తంలో 200% బోనస్ వర్తిస్తుంది.

మెటర్నిటీ ఇన్సూరెన్స్ కవర్‌ను ఎంచుకునేటప్పుడు చేయకూడని తప్పులు

చాలా ఆలస్యంగా కవర్‌ను ఎంచుకోవడం. గర్భవతి కావడానికి రెండు మూడు నెలల ముందు లేదా మీ గర్భధారణ సమయంలో.  ఇలాంటి సందర్భాలలో, ఈ ప్రయోజనం కింద క్లెయిమ్ చేయడానికి మీకు అర్హత ఉండదు. ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెక్ చేయకపోవడం. ముఖ్యంగా ఈ కవర్ యొక్క ప్రాథమిక ఉపయోగం ఏమిటంటే, మీ గర్భధారణ సమయంలో ఉత్పన్నమయ్యే ఖర్చులకు మీరు పరిహారం పొందడం. అందువల్ల, ఈ సందర్భంలో మీ ఇన్సూరెన్స్ మొత్తం ఎంత ఉందో చెక్ చేయడం, అది సరిపోతుందా లేదా అని చెక్ చేయడం చాలా ముఖ్యం. వెయిటింగ్ పీరియడ్ ముగిసేలోపు క్లెయిమ్ చేయాలి. మీరు మీ సంబంధిత కవర్‌ల కోసం క్లెయిమ్ చేయడానికి ముందు వెయిటింగ్ పీరియడ్ ను చెక్ చేయడం ముఖ్యం. అవసరమైన మెటర్నిటీ కవర్ కోసం వెయిటింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే మీరు మెటర్నిటీ సంబంధిత ఖర్చుల కోసం క్లెయిమ్ చేయవచ్చు.

  • చాలా ఆలస్యంగా కవర్‌ను ఎంచుకోవడం. గర్భవతి కావడానికి రెండు మూడు నెలల ముందు లేదా మీ గర్భధారణ సమయంలో.  ఇలాంటి సందర్భాలలో, ఈ ప్రయోజనం కింద క్లెయిమ్ చేయడానికి మీకు అర్హత ఉండదు.
  • ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెక్ చేయకపోవడం. ముఖ్యంగా ఈ కవర్ యొక్క ప్రాథమిక ఉపయోగం ఏమిటంటే, మీ గర్భధారణ సమయంలో ఉత్పన్నమయ్యే ఖర్చులకు మీరు పరిహారం పొందడం. అందువల్ల, ఈ సందర్భంలో మీ ఇన్సూరెన్స్ మొత్తం ఎంత ఉందో చెక్ చేయడం, అది సరిపోతుందా లేదా అని చెక్ చేయడం చాలా ముఖ్యం.
  • వెయిటింగ్ పీరియడ్ ముగిసేలోపు క్లెయిమ్ చేయాలి. మీరు మీ సంబంధిత కవర్‌ల కోసం క్లెయిమ్ చేయడానికి ముందు వెయిటింగ్ పీరియడ్ ను చెక్ చేయడం ముఖ్యం. అవసరమైన మెటర్నిటీ కవర్ కోసం వెయిటింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే మీరు మెటర్నిటీ సంబంధిత ఖర్చుల కోసం క్లెయిమ్ చేయవచ్చు.

మెటర్నిటీ ఇన్సూరెన్స్ తో పన్ను ఆదా చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాల్లో ఒకటి, మీరు మీ ప్లాన్‌లో మీ సీనియర్ తల్లిదండ్రులను డిపెండెంట్‌లుగా చేర్చినట్లయితే, మీరు ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే, పన్నును నివారించడానికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయకూడదు. అవి  వైద్య ఖర్చుల నుంచి సురక్షితంగా ఉంచడానికే అని నిర్ధారించుకోండి. అందువల్ల, మీకు మరియు మీ కుటుంబానికి  సరిపోయే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీకు, మీ కుటుంబ సభ్యులకు సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే ముందు దాని ప్రయోజనాలు, అదనపు యాడ్-ఆన్‌లు, ఖర్చులు, ఇతర అంశాలను చూడండి. హెల్త్ ఇన్సూరెన్స్ పన్ను ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాల్లో ఒకటి, మీరు మీ ప్లాన్‌లో మీ సీనియర్ తల్లిదండ్రులను డిపెండెంట్‌లుగా చేర్చినట్లయితే, మీరు ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే, పన్నును నివారించడానికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయకూడదు. అవి  వైద్య ఖర్చుల నుంచి సురక్షితంగా ఉంచడానికే అని నిర్ధారించుకోండి.

అందువల్ల, మీకు మరియు మీ కుటుంబానికి  సరిపోయే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీకు, మీ కుటుంబ సభ్యులకు సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే ముందు దాని ప్రయోజనాలు, అదనపు యాడ్-ఆన్‌లు, ఖర్చులు, ఇతర అంశాలను చూడండి.

హెల్త్ ఇన్సూరెన్స్ పన్ను ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి

ఆరోగ్యకరమైన గర్భం కోసం సలహాలు

మీరు ఇప్పటికే గర్భవతిగా ఉన్నా లేదా త్వరలో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నా, మీరు ఆరోగ్యకరమైన గర్భాన్ని కలిగి ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఇక్కడ ఐదు ముఖ్యమైన సలహాలు ఉన్నాయి. మీరు వ్యాయామం ప్రారంభించండి. చురుకుగా ఉండటానికి మీ సాధారణ ఆరోగ్యానికి ఇది ముఖ్యమైనది. ఒత్తిడిని తగ్గించడంలో, మీ బరువును నియంత్రించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, మీ మానసిక స్థితిని పెంచడంలో, మంచి నిద్రతో పాటు మీ హార్మోన్లను సానుకూలంగా ప్రభావితం చేయడంలో సహాయపడుతుంది. పైలేట్స్, యోగా, పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు, స్విమ్మింగ్, వాకింగ్ వంటివి గర్భిణులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మీరు ప్రస్తుతం గర్భవతి కాకపోయినా, గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రినేటల్ విటమిన్లు తీసుకోవడం ప్రారంభించడం చాలా అవసరం. మీ శిశువు యొక్క ఆరోగ్యవంతమైన నాడీ, మెదడు, వెన్నుపాము నిర్మాణంలో ఇవి దోహదం చేస్తాయి. మొదటి నెల గర్భం నుంచే ఇవి అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. కాబట్టి, మీరు మొదటి నుంచే ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలను తీసుకోవడం ప్రారంభించడం చాలా ముఖ్యం. కెఫిన్ పదార్థాలను పరిమితంగా తీసుకోండి. ఆల్కహాల్, ధూమపానాన్ని పూర్తిగా మానేయండి. మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరచండి. అల్పాహారం మానేయకండి. సమతుల్య ఆహారం తీసుకోండి. ముఖ్యంగా ఐరన్, కాల్షియం, ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలను మీ జాబితాలో చేర్చండి. అదనంగా, చేపలు తీసుకోవడం మంచిది (అధిక పాదరసం ఉన్న వాటిని మినహాయించి). ఇప్పటికే మొదటి మూడు నెలల గర్భం ఉన్నవారు 300 వరకు కేలరీలు పెంచాలి. మీరు త్వరలో గర్భం దాల్చాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ముందుగా ఒకసారి పూర్తి ఆరోగ్య పరీక్ష చేయించుకుని, కనీసం ఒక్కసారైనా మీ వైద్యుడిని సంప్రదించండి.

మీరు ఇప్పటికే గర్భవతిగా ఉన్నా లేదా త్వరలో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నా, మీరు ఆరోగ్యకరమైన గర్భాన్ని కలిగి ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఇక్కడ ఐదు ముఖ్యమైన సలహాలు ఉన్నాయి.

  • మీరు వ్యాయామం ప్రారంభించండి. చురుకుగా ఉండటానికి మీ సాధారణ ఆరోగ్యానికి ఇది ముఖ్యమైనది. ఒత్తిడిని తగ్గించడంలో, మీ బరువును నియంత్రించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, మీ మానసిక స్థితిని పెంచడంలో, మంచి నిద్రతో పాటు మీ హార్మోన్లను సానుకూలంగా ప్రభావితం చేయడంలో సహాయపడుతుంది. పైలేట్స్, యోగా, పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు, స్విమ్మింగ్, వాకింగ్ వంటివి గర్భిణులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
  • మీరు ప్రస్తుతం గర్భవతి కాకపోయినా, గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రినేటల్ విటమిన్లు తీసుకోవడం ప్రారంభించడం చాలా అవసరం. మీ శిశువు యొక్క ఆరోగ్యవంతమైన నాడీ, మెదడు, వెన్నుపాము నిర్మాణంలో ఇవి దోహదం చేస్తాయి. మొదటి నెల గర్భం నుంచే ఇవి అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. కాబట్టి, మీరు మొదటి నుంచే ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలను తీసుకోవడం ప్రారంభించడం చాలా ముఖ్యం.
  • కెఫిన్ పదార్థాలను పరిమితంగా తీసుకోండి. ఆల్కహాల్, ధూమపానాన్ని పూర్తిగా మానేయండి.
  • మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరచండి. అల్పాహారం మానేయకండి. సమతుల్య ఆహారం తీసుకోండి. ముఖ్యంగా ఐరన్, కాల్షియం, ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలను మీ జాబితాలో చేర్చండి. అదనంగా, చేపలు తీసుకోవడం మంచిది (అధిక పాదరసం ఉన్న వాటిని మినహాయించి). ఇప్పటికే మొదటి మూడు నెలల గర్భం ఉన్నవారు 300 వరకు కేలరీలు పెంచాలి.
  • మీరు త్వరలో గర్భం దాల్చాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ముందుగా ఒకసారి పూర్తి ఆరోగ్య పరీక్ష చేయించుకుని, కనీసం ఒక్కసారైనా మీ వైద్యుడిని సంప్రదించండి.

మెటర్నిటీ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

నేను గర్భం దాల్చిన తర్వాత మెటర్నిటీ కవరేజ్ ను కొనుగోలు చేయవచ్చా?

దురదృష్టవశాత్తు, ప్రసూతి కవరేజీని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ముందస్తుగా ఉన్న పరిస్థితిగా పరిగణిస్తాయి. అందువల్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. గర్భధారణ సమయంలో మీరు తీసుకున్నట్లయితే మీ మెటర్నిటి కవరేజీ వెంటనే యాక్టివేట్ కాకపోవచ్చు. అందుకే మీరు ముందుగానే దాన్ని ఎంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది

హెల్త్ ఇన్సూరెన్స్ లోని మెటర్నిటీ బెనిఫిట్ కవర్ లో ఏమేం కవర్ అవుతాయి?

శిశువు జననం, ప్రీ-హాస్పిటలైజేషన్, పోస్ట్-హాస్పిటలైజేషన్, డెలివరీ ఖర్చులు, నవజాత శిశువుకు వాక్సినేషన్ ఖర్చులు, శిశువు జననం సందర్భంగా ఎదురయ్యే ఇతర సమస్యలకు అయ్యే ఖర్చులు అన్నింటిని మెటర్నిటీ కవరేజ్ చూసుకుంటుంది.

మెటర్నటీ కవరేజ్‌లో వెయిటింగ్ పీరియడ్ అంటే ఏమిటి?

వెయిటింగ్ పీరియడ్ అనేది సాధారణంగా ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు వేర్వేరుగా ఉంటుంది. ఇది 2 నుంచి 4 సంవత్సరాల మధ్య ఉంటుంది. 

నేను మెటర్నిటీ కవరేజీని ఎప్పుడు ఎంచుకోవాలి?

ఆదర్శవంతంగా మెటర్నిటీ కవరేజీని మొదటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో ఎంచుకోవాలి, తద్వార మీరు కుటుంబాన్ని ప్రారంభించబోతున్నప్పుడు వేచి ఉండే సమయాన్ని అధిగమించవచ్చు. మీరు మీ మొదటి పాలసీతో ఈ ప్రయోజనాన్ని తీసుకోకుంటే, స్థిరపడాలని లేదా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే ముందు మీరు దాన్ని ఎంచుకోవచ్చు.అలాగే, మీరు నిజంగా పిల్లలను ప్లాన్ చేస్తున్నప్పుడు దీన్ని పొందవచ్చు.

మెటర్నిటీ కవరేజీలో ప్రెగ్నెన్సీ టర్మినేషన్ వర్తిస్తుందా?

అవును, తరచుగా దురదృష్టకర కారణాల వల్ల, ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయవలసి ఉంటుంది. అది చాలా ఖరీదైన అంశం. మీ మెటర్నిటీ కవరేజీలో వైద్యపరంగా అవసరమైన ముగింపు ప్రక్రియల కోసం కూడా ఖర్చులు ఉంటాయి. అలాగే, గర్భం లేదా ప్రసవం ఏవైనా సమస్యలకు సంబంధించిన చికిత్స కూడా కవర్ చేయబడుతుంది

2వ సారి బిడ్డ పుట్టినా కానీ మెటర్నటీ కవరేజ్​లో కవర్ అవుతుందా?

అవును.. కవర్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క మెటర్నటీ ఇన్సూరెన్స్​లో ఇద్దరు పిల్లలు పుట్టే వరకు ప్రసవాలు కవర్ చేయబడతాయి. కొన్ని బీమా సంస్థలు రెండో బిడ్డ పుట్టినపుడు బీమా మొత్తాన్ని కూడా పెంచుతాయి.

మెటర్నటీ కవరేజ్​లో కొత్తగా పుట్టిన శిశువు కవర్ చేయబడుతుందా?

కవర్ చేయబడుతుంది. సాధారణంగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మీ బిడ్డ పుట్టిన నుంచి 90 రోజుల వరకు కవర్ చేస్తాయి. నవజాత శిశువుకు ఏదైనా అనారోగ్యం తలెత్తితో చికిత్స అందించబడుతుంది. అంతే కాకుండా అత్యవసర పరిస్థితులకు కూడా ఇన్సూరెన్స్ పని చేస్తుంది. మరియు వ్యాక్సినేషన్ల కోసం కూడా ఉపయోగపడుతుంది.

డిస్​క్లెయిమర్​: ప్రస్తుతం డిజిట్​లో హెల్త్ ఇన్సూరెన్స్​తో పాటు ఎటువంటి మెటర్నటీ కవర్ అందించడం లేదు.