హీరో గ్లామర్ ఇన్సూరెన్స్

హీరో గ్లామర్ బైక్ ఇన్సూరెన్స్ కేవలం రూ. 714 నుంచే మొదలవుతుంది.
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

హీరో గ్లామర్ బైక్ ఇన్సూరెన్స్​ను కొనుగోలు/రెన్యువల్ చేయండి

హీరో గ్లామర్ బైక్​ను మీరు కొనుగోలు చేయాలని భావిస్తే.. హీరో గ్లామర్ మోడల్స్ గురించి, అత్యుతత్మ హీరో గ్లామర్ ఇన్సూరెన్స్ గురించి ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ వివరాలను ఓసారి పరిశీలించండి.

హీరో గ్లామర్ బండి ట్యాగ్​లైన్ సింప్లీ మ్యాగ్నెటిక్. ఈ ట్యాగ్​లైన్​కు బండి పూర్తిగా న్యాయం చేసింది. దీని స్టైల్, పవర్ పర్ఫెక్ట్​గా ఉంటుంది. ఫ్యూయల్ ఇంజిన్ టెక్నిక్​తో భారతదేశంలో విడుదల చేయబడిన మొదటి వాహనం ఇది. 100cc కమ్యుటర్ బైక్​లకు కూడా ఇదే సూత్రాన్ని వాడారు.

ఈ ఫీచర్లు మాత్రమే కాకుండా అనేక హై–ఎండ్ ఫీచర్లు కూడా హీరో గ్లామర్​ బైక్​లో ఉన్నాయి. కాబట్టి ఇది రిపేర్ అయితే చాలా ఖర్చవుతుంది. కావున మీరు ఇటువంటి సందర్భాలను కవర్ చేసేందుకు గ్లామర్ బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అనుకోని సందర్భాల్లో తలెత్తే ఆర్థిక నష్టాల నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది.

ప్రమాదం వల్ల జరిగే ఆర్థిక నష్టాల విషయంలో మాత్రమే కాకుండా చట్టం నుంచి రక్షించుకునేందుకు కూడా ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి. మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అయినా ఉండటం తప్పనిసరి. ఇన్సూరెన్స్ లేకుండా మీరు ఒకవేళ ట్రాఫిక్ పోలీసులకు దొరికితే మీకు భారీ జరిమానాలు పడే ఆస్కారం ఉంటుంది. ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ. 2000, రెండోసారి ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే రూ. 4000 మేర జరిమానా విధించబడుతుంది.

Read More

హీరో గ్లామర్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

Bike-insurance-damaged

ప్రమాదాలు

ప్రమాదాల వలన తలెత్తే సాధారణ డ్యామేజీలు

Bike Theft

దొంగతనాలు

మీ బండి కానీ స్కూటర్ కానీ అనుకోని సందర్భంలో దొంగతనానికి గురయినపుడు

Car Got Fire

అగ్నిప్రమాదం

అగ్ని ప్రమాదాల వలన సంభవించే సాధారణ డ్యామేజీలు

Natural Disaster

ప్రకృతి విపత్తులు

ప్రకృతి ప్రకోపం వలన సంభవించే డ్యామేజీలు

Personal Accident

వ్యక్తిగత గాయాలు

ప్రమాదంలో మీకు గాయాలైనపుడు

Third Party Losses

థర్డ్ పార్టీ నష్టాలు

మీ బైక్ ప్రమాదంలో ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తులు కానీ, ఆస్తులు కానీ డ్యామేజ్ అయినపుడు

హీరో గ్లామర్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలి?

Cashless Repairs

నగదు రహిత మరమ్మతులు

మాకు భారతదేశ వ్యాప్తంగా 4400+ కంటే ఎక్కువ నగదు రహిత (క్యాష్​లెస్) నెట్​వర్క్ గ్యారేజీలు ఉన్నాయి.

Smartphone-enabled Self Inspection

స్మార్ట్​ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ

స్మార్ట్​ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ ద్వారా పేపర్​లెస్ క్లెయిమ్స్ చాలా తొందరగా క్లెయిమ్ అవుతాయి.

Super-fast Claims

సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్

టూ వీలర్ ఇన్సూరెన్స్​ క్లెయిమ్స్ సెటిల్ చేయడానికి మేము తీసుకునే సగటు సమయం 11 రోజులు మాత్రమే..

Customize your Vehicle IDV

మీ వాహన ఐడీవీ ని నచ్చిన విధంగా మార్చుకోండి

మాతో కలిసి మీ వాహనం ఐడీవీ ని మీకు నచ్చిన విధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

24*7 Support

24*7 సపోర్ట్

జాతీయ సెలవుదినాల్లో కూడా 24*7 కస్టమర్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

హీరో గ్లామర్​కు వివిధ రకాల ఇన్సూరెన్స్ ప్లాన్స్

థర్డ్ పార్టీ

థర్డ్ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్ అనేది సాధారణ ఇన్సూరెన్స్ రకం. కానీ ఇందులో కేవలం థర్డ్ పార్టీ వ్యక్తులు, వాహనాలకు సంభవించిన డ్యామేజీలు మాత్రమే కవర్ చేయబడతాయి.

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ అనేది అత్యంత విలువైన ఇన్సూరెన్స్. ఇది థర్డ్ పార్టీ నష్టాలతో పాటుగా సొంత బైక్ డ్యామేజీల​ను కూడా కవర్ చేస్తుంది.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×

క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్​ను కొనుగోలు కానీ, రెన్యువల్ కానీ చేసిన తర్వాత మీరు క్లెయిమ్ చేసేందుకు కేవలం 3 స్టెప్స్ ఉంటాయి. ఈ డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియతో మీరు నిశ్చింతగా ఉండొచ్చు.

స్టెప్ 1

1800-258-5956 నంబర్​పై కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు.

స్టెప్ 2

మీ మొబైల్ నెంబర్​కు స్వీయ తనిఖీ లింక్ పంపించబడుతుంది. మీ స్మార్ట్​ఫోన్ ద్వారా మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను ఫొటో తీసి మాకు పంపించండి. మేము దశలవారీ ప్రక్రియను మీకు తెలియజేస్తాం.

స్టెప్ 3

మీకు నచ్చిన విధానం​లో రిపేర్ చేయించుకోండి. అంటే రీయింబర్స్​మెంట్ అయినా ఎంచుకోండి లేదా మా నెట్​వర్క్ గ్యారేజీల్లోకి వెళ్లి నగదు రహిత రిపేర్లు చేయించుకోవచ్చు.

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిములు ఎంత త్వరగా సెటిల్ అవుతాయి?

మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చినపుడు మీ మెదడులోకి మొదటగా వచ్చే ప్రశ్న ఇది. అంటే మీరు సరిగ్గానే ఆలోచిస్తున్నారు.

డిజిట్ క్లెయిముల రిపోర్ట్ కార్డు చదవండి

హీరో గ్లామర్ గురించి క్లుప్తంగా

హీరో గ్లామర్ ఇన్సూరెన్స్ అందించేందుకు డిజిట్​ను ఏది ఆదర్శనీయంగా చేసింది?

భారతదేశంలో హీరో గ్లామర్ బైక్ ఇన్సూరెన్స్​ గురించిన తరచూ అడిగే ప్రశ్నలు