హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఇన్సూరెన్స్

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఇన్సూరెన్స్ రూ.752 నుంచి మాత్రమే ప్రారంభం మీ డిజిట్ పాలసీని రెన్యూవల్ చేసుకోండి

Third-party premium has changed from 1st June. Renew now

source

హీరో తన హెచ్ఎఫ్ డీలక్స్ శ్రేణిని ప్రారంభ-స్థాయి 100 సీసీ బీఎస్–6తో సరితూగే రకాన్ని 2020 ఏప్రిల్​లో ప్రారంభించింది. ఆ తర్వాత i3S అనే హై-స్పెక్ ఆప్షన్‌ ఫీచర్ కలిపింది. ప్రస్తుతం 6 వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. సరసమైన ఆప్షన్ల కోసం వెదుకుతున్న వారికి హెచ్ఎఫ్ డీలక్స్ మోడల్స్ అనువైన ఎంపికలు.

ఇప్పటికే కొనుగోలు చేసిన లేదా కొనాలని ప్లాన్ చేసుకున్న వారు ఆర్థికపరమైన భద్రత కోసం హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ ఇన్సూరెన్స్​ను తప్పనిసరిగా పొందాలి.

ఈ విషయంలో, అదనపు ప్రయోజనాలతో పాటు సరసమైన, అనుకూలమైన టూవీలర్ పాలసీ స్కీముల కోసం డిజిట్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవచ్చు.

హెచ్ఎఫ్ డీలక్స్ ఇన్సూరెన్స్ కింద ఏమేం కవర్ అవుతాయి?

హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు కొనుగోలు చేయాలి?

హీరో హెచ్ ఎఫ్ డీలక్స్ ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదం కారణంగా సొంత టూ వీలర్ డ్యామేజీలు/నష్టాలు

×

అగ్నిప్రమాదం జరిగినప్పుడు సొంత టూ వీలర్ డ్యామేజీలు/నష్టాలు

×

ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సొంత టూ వీలర్ కు డ్యామేజీలు /నష్టాలు

×

థర్డ్ పార్టీ వాహనానికి నష్టాలు

×

థర్డ్ పార్టీ ఆస్తికి నష్టం

×

పర్సనల్​ యాక్సిడెంట్ కవర్

×

థర్డ్-పార్టీ వ్యక్తికి గాయాలు/మరణం సంభవించినప్పుడు

×

మీ స్కూటర్ లేదా బైక్ దొంగతనం జరిగినప్పుడు

×

మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోవం

×

కస్టమైజ్డ్ యాడ్–ఆన్​లతో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్​, థర్డ్​ పార్టీ టూ వీలర్​ ఇన్సూరెన్స్​  మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి

క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?

మీరు మా టూవీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యువల్ చేసిన తర్వాత, 3 దశల్లో పూర్తిగా డిజిటల్ క్లెయిమ్‌ల ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మీరు చింత లేకుండా ఉండొచ్చు!

స్టెప్ 1

కేవలం 1800-258-5956 కి కాల్ చేస్తేచాలు. ఎలాంటి ఫామ్స్ నింపాల్సిన అవసరం ఉండదు.

స్టెప్ 2

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో స్వీయ తనిఖీ కోసం లింక్‌ పొందండి. దశలవారీ ప్రక్రియ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను వీడియో తీయండి.

స్టెప్ 3

మీరు మా గ్యారేజీల నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా నగదు రహిత ఆప్షన్ లాంటి ఏదైనా రిపేర్ పద్ధతిని ఎంచుకోండి.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఎంత త్వరగా పరిష్కారం అవుతాయి? మీరు ఏదైనా బీమా కంపెనీని మారాలని అనుకునేటప్పుడు మీ మదిలోకి రావాల్సిన తొలి ప్రశ్న ఇది. సరే, మీరు బాగానే ఆలోచిస్తున్నారు. డిజిట్ యొక్క క్లెయిమ్ రిపోర్టు కార్డు చదవండి

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్: శక్తిమంతమైన బైక్‌పై ప్రయాణం

హెచ్ఎఫ్ డీలక్స్ ఇన్సూరెన్స్‌కు డిజిట్ అనువైన ఎంపిక అనేందుకు కింద కొన్ని కారణాలు ఇచ్చాం.

అనుకూలమైన పాలసీ ఆప్షన్లు - ప్రతి రైడర్ యొక్క భిన్నమైన అవసరాలను పరిగణనలోకి తీసుకుని డిజిట్ తన పాలసీ ఎంపికలను రూపొందించింది. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ యజమానులకు అనవసరమైన లయబిలిటీలు లేకుండా చేసేందుకు కింది స్కీమ్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు.

థర్డ్-పార్టీ లయబిలిటీ స్కీమ్ - ఈ స్కీమ్ మీ టూ వీలర్ వల్ల జరిగే ప్రమాదంలో థర్డ్ పార్టీ నష్టాలకు రక్షణ అందిస్తుంది. ప్రభావిత వ్యక్తి నేరుగా మీ బీమా సంస్థ నుంచి పరిహారం పొందే వీలుంటుంది.

అయితే, థర్డ్-పార్టీ పాలసీ అనేది సొంత బైక్ డ్యామేజ్​కు రక్షణ కల్పించదు.

అందువల్ల, ఆర్థికపరమైన సంరక్షణను పెంచుకునేందుకు, థర్డ్ పార్టీ పాలసీదారులు స్టాండలోన్ ఓన్ బైక్ డ్యామేజ్ కవర్‌ను కొనుగోలు చేయొచ్చు.

కాంప్రహెన్సివ్ స్కీం - ఇది థర్డ్-పార్టీతో  పాటు సొంత బైక్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కవర్ చేసే విస్తృతమైన పాలసీ. అంతేకాకుండా, వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనం మరియు ఇతర నష్టాల నుంచి ఈ స్కీం ద్వారా కవరేజీ పొందొచ్చు.

ఆన్‌లైన్ కొనుగోలు, రెన్యూవల్ ఆప్షన్లు - డిజిట్ తన కస్టమర్లకు ఆన్‌లైన్‌లో పాలసీలు కొనుగోలు చేయడం లేదా రెన్యూవల్ చేయడం 100% డిజిటైజ్ చేసిన ఆప్షన్ ద్వారా సులభతరం అవుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లు ఆన్‌లైన్‌లో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం వారి సంబంధిత ఖాతాల్లో లాగిన్ కావాలి. కొత్త కస్టమర్లు హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఇన్సూరెన్స్ ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

తక్షణ క్లెయిమ్ సెటిల్‌మెంట్ - డిజిట్‌తో మీ క్లెయిమ్‌లలో చాలా వరకు సాధ్యమైనంత తక్కువ సమయంలో సెటిల్ అవుతుంది. తక్షణ పరిష్కారం కోసం డిజిట్ మీకు స్మార్ట్‌ఫోన్ ద్వారా స్వీయతనిఖీని అందిస్తుంది. క్లెయిమ్ ఫైల్ చేయడానికి సిస్టమ్‌లో సంబంధిత పత్రాలను సమర్పించండి చాలు.

యాడ్-ఆన్‌ కవర్లతో పాలసీలో మార్పులు (Policy Modifications with Add-on Covers)- కింది యాడ్-ఆన్ కవర్లలో దేనినైనా ఎంచుకోవడం ద్వారా మీరు బైక్ రక్షణను పటిష్టం చేసుకోవచ్చు.

తదితరాలు

ఐడీవీ కస్టమైజేషన్ ఫెసిలిటీ - హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కోసం మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ ను మరింత పెంచడానికి, డిజిట్ మీ మీ ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వాల్యూ (ఐడీవీ) ని పెంచడానికి లేదా తగ్గించడానికి వెసులు బాటు కల్పిస్తుంది. ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవడానికి మీరు మీ ప్రీమియంను సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది.

దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ గ్యారేజీలు - భారతదేశం అంతటా 2,900 కంటే ఎక్కువ డిజిట్ నెట్‌వర్క్ బైక్ గ్యారేజీలు అందుబాటులో ఉన్నాయి. నగదు రహిత మరమ్మతులు చేయించుకునేందుకు సమీపంలోని ఏదైనా గ్యారేజీని సందర్శించండి.

24x7 కస్టమర్ సపోర్ట్ - ఏవైనా ఇన్సూరెన్స్ సంబంధిత అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు 1800 258 5956కు కాల్ చేయండి. డిజిట్ యొక్క కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు వెంటనే సాయం అందించేందుకు 24 గంటలూ అందుబాటులో ఉంటారు.

ఇంకా, అనవసరమైన క్లెయిమ్‌లను నివారించడం, అధిక డిడక్టబుల్స్ ఎంచుకోవడం ద్వారా మీ ప్రీమియంలను తగ్గించుకోవచ్చు.

మీ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఇన్సూరెన్స్ కోసం డిజిట్​నే ఎందుకు ఎంచుకోవాలి?

టూ వీలర్లు ఎంత అత్యాధునికంగా ఉన్నా కూడా ప్రమాదాలు మరియు ఇతర దురదృష్టకర నష్టాలు జరుగుతూనే ఉంటాయి. అనివార్యమైన ఖర్చుల నుంచి కాపాడేందుకు టూ-వీలర్ ఇన్సూరెన్స్ వంటివి చాాల ముఖ్యం-

భారీ జరిమానాలు - చెల్లుబాటయ్యే ఇన్సూరెన్స్ పత్రాలు లేకుండా మీ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ను నడపడం భారతదేశంలో చట్టవిరుద్ధం. అలా చేస్తే మీకు రూ.2,000 వరకు జరిమానా పడొచ్చు. తిరిగి మళ్లీ చేస్తే ₹4,000 జరిమానా  పడొచ్చు.

థర్డ్-పార్టీ చార్జీలు - మోటార్స్ వాహనాల చట్టం–1988 ప్రకారం, ప్రతి టూ వీలర్ యజమాని థర్డ్-పార్టీ పాలసీ కవర్ ను కలిగి ఉండాలి. ఈ స్కీం కింద మీ బైక్ వల్ల మరొక వాహనం, వ్యక్తి లేదా ఆస్తికి నష్టం జరిగితే మీ ఇన్సూరెన్స్ సంస్థ భరిస్తుంది.

సొంత బైక్ డ్యామేజ్- మీ బైక్ దొంగతనానికి గురైతే, మీరు కాంప్రహెన్సివ్ పాలసీ ద్వారా క్లెయిమ్ పొందొచ్చు. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు మరియు ఇతర ప్రమాదాల కారణంగా మీ హెచ్ఎఫ్ డీలక్స్ కు కోలుకోలేని నష్టాలు వాటిల్లితే, మీరు పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.

పర్సనల్ యాక్సిడెంట్ కాస్ట్ - ఐఆర్​డీఏఐ (IRDAI) భారతదేశంలోని ప్రతి మోటార్‌సైకిల్ యజమానికి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ను తప్పనిసరి చేసింది. బైక్ ప్రమాదం కారణంగా పాలసీదారు మరణించినా లేదా శాశ్వత/పాక్షిక వైకల్యానికి గురైనా నామినీకి పరిహారం అందుతుంది.

ఇవి కాకుండా, ప్రతీ క్లెయిమ్-రహిత సంవత్సరానికి మీ ప్రీమియంపై నో క్లెయిమ్ బోనస్ తగ్గింపులను కూడా పొందొచ్చు.

డిజిట్ వంటి ప్రముఖ బీమా సంస్థలు నేరుగా 5 క్లెయిమ్ చేసుకోని సంవత్సరాలకు 50% వరకు తగ్గింపు అందిస్తాయి.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఇన్సూరెన్స్ విషయానికొస్తే, తదుపరి ఖర్చులను లేకుండా చేసుకోవడం చాలా అవసరం.

హెచ్ఎఫ్ డీలక్స్ గురించి మరింతగా తెలుసుకోండి

హెచ్ఎఫ్ డీలక్స్ 100 సీసీ వెర్షన్ స్టైలిష్ గ్రాఫిక్స్‌తో పాత డిజైన్‌ను కలిగి ఉండగా, అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్‌లో అత్యాధునిక లక్షణాలు ఉంటాయి.

  • ఇంజన్ - 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడిన ఇంజన్, 7.9 bHP పవర్ మరియు 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 100c మోడల్స్ 10 సెన్సర్ల ద్వారా ఎయిర్-ఫుయెల్ మిశ్రమాన్ని సర్దుబాటు చేయడంలో సహాయపడే XSens టెక్నాలజీతో పాటు ఫుయెల్-ఇంజెక్షన్ సిస్టమ్‌తో ఉన్నాయి.

  • i3S టెక్నాలజీ - ఈ టెక్నాలజీ ఇంధన పొదుపును పెంచుతుంది. సుమారు 65 నుంచి 70 kmpl మైలేజీ ఇచ్చేందుకు దోహదపడుతుంది.

ఈ i3S సిస్టమ్ మోటార్‌సైకిల్ యొక్క ఫుయెల్ ఎకానమీని పెంచడంలో సాయపడుతుంది. అందువల్ల హెచ్ ఎఫ్ డీలక్స్ ఇంధన-సామర్థ్యం ఉన్నది. వాస్తవ పరిస్థితుల్లో దాదాపు 65-70 kmpl మైలేజీ అందిస్తుంది. ఇది ఈ క్లాస్ మోటార్‌సైకిల్‌లో అద్భుతమైన ఫీచర్.

  • బ్రేకులు (Brakes)- ‘ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్’తో డ్రమ్ బ్రేక్‌లు రెండు వీల్స్ వద్ద ఏకకాలంలో పనిచేస్తాయి.

ఇతర లక్షణాలు

  • ముందు భాగంలో బైక్‌కు యాంగులార్ హెడ్‌ల్యాంప్ కౌల్ ఉంది. ఇందులో హీరో యొక్క 3D చిహ్నంతో పాటు స్పష్టమైన లెన్స్ టర్న్ ఇండికేటర్లు ఉంటాయి.
  • కొత్త మోడల్‌లో బాడీ ప్యానెల్స్ పై ట్రిపుల్ టోన్ గ్రాఫిక్స్ మరియు పొడవైన సౌకర్యవంతమైన సీటు ఉంది.
  • హెచ్ ఎఫ్ డీలక్స్ యూనిట్ల వెనుకవైపు హాలోజన్ టెయిల్ ల్యాంప్‌లను కలిగి ఉంటాయి.

కాబట్టి, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ ఇన్సూరెన్స్ కవర్ అనివార్యమైన నష్టాల నుంచి గరిష్టమైన ఫైనాన్షియల్ భద్రతను కల్పించడంలో హమీ ఇస్తుంది.

హీరో హెచ్​ఎఫ్​ డీలక్స్​ – వేరియంట్లు, ఎక్స్​–షోరూం ధర

వేరియంట్లు ఎక్స్​–షోరూం ధర (నగరాన్ని బట్టి మారవచ్చు)
100 మిలియన్ ఎడిషన్ ₹ 49,800
కిక్ స్టార్ట్ డ్రమ్ స్పోక్ ఎఫ్ఐ ₹ 52,700
కిక్ స్టార్ట్ డ్రమ్ అల్లాయ్ ఎఫ్ఐ ₹ 53,700
సెల్ఫ్ డ్రమ్ అల్లాయ్ ₹ 61,900
సెల్ఫ్ డ్రమ్ అల్లాయ్ ఆల్ బ్యాక్ ₹ 62,500
సెల్ఫ్ డ్రమ్ అల్లాయ్ i3S ₹ 63,400

భారతదేశంలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ తర్వాత నా NCB ప్రయోజనాలు కొనసాగుతాయా?

అవును, మీ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేసుకున్న తర్వాత ఎన్​సీబీ (NCB) ప్రయోజనాలు అలాగే ఉంటాయి.

నేను మూడేళ్ల పాటు ఎలాంటి క్లెయిమ్‌ చేసుకోకుంటే ప్రీమియంపై నేను ఎంత తగ్గింపును పొందుతాను?

వరుసగా మూడేళ్ల పాటు క్లెయిమ్ రహిత సంవత్సరాలకు డిజిట్ మీ ప్రీమియంలో 35% నో క్లెయిమ్ బోనస్ తగ్గింపు అందిస్తుంది.