హెచ్ఎఫ్ డీలక్స్ ఇన్సూరెన్స్‌కు డిజిట్ అనువైన ఎంపిక అనేందుకు కింద కొన్ని కారణాలు ఇచ్చాం.
అనుకూలమైన పాలసీ ఆప్షన్లు - ప్రతి రైడర్ యొక్క భిన్నమైన అవసరాలను పరిగణనలోకి తీసుకుని డిజిట్ తన పాలసీ ఎంపికలను రూపొందించింది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ యజమానులకు అనవసరమైన లయబిలిటీలు లేకుండా చేసేందుకు కింది స్కీమ్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు.
థర్డ్-పార్టీ లయబిలిటీ స్కీమ్ - ఈ స్కీమ్ మీ టూ వీలర్ వల్ల జరిగే ప్రమాదంలో థర్డ్ పార్టీ నష్టాలకు రక్షణ అందిస్తుంది. ప్రభావిత వ్యక్తి నేరుగా మీ బీమా సంస్థ నుంచి పరిహారం పొందే వీలుంటుంది.
అయితే, థర్డ్-పార్టీ పాలసీ అనేది సొంత బైక్ డ్యామేజ్‌కు రక్షణ కల్పించదు.
అందువల్ల, ఆర్థికపరమైన సంరక్షణను పెంచుకునేందుకు, థర్డ్ పార్టీ పాలసీదారులు స్టాండలోన్ ఓన్ బైక్ డ్యామేజ్ కవర్‌ను కొనుగోలు చేయొచ్చు.
కాంప్రహెన్సివ్ స్కీం - ఇది థర్డ్-పార్టీతో పాటు సొంత బైక్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కవర్ చేసే విస్తృతమైన పాలసీ. అంతేకాకుండా, వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనం మరియు ఇతర నష్టాల నుంచి ఈ స్కీం ద్వారా కవరేజీ పొందొచ్చు.
ఆన్లైన్ కొనుగోలు, రెన్యూవల్ ఆప్షన్లు - డిజిట్ తన కస్టమర్లకు ఆన్లైన్లో పాలసీలు కొనుగోలు చేయడం లేదా రెన్యూవల్ చేయడం 100% డిజిటైజ్ చేసిన ఆప్షన్ ద్వారా సులభతరం అవుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లు ఆన్లైన్లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం వారి సంబంధిత ఖాతాల్లో లాగిన్ కావాలి. కొత్త కస్టమర్లు హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఇన్సూరెన్స్ ను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
తక్షణ క్లెయిమ్ సెటిల్మెంట్ - డిజిట్‌తో మీ క్లెయిమ్‌లలో చాలా వరకు సాధ్యమైనంత తక్కువ సమయంలో సెటిల్ అవుతుంది. తక్షణ పరిష్కారం కోసం డిజిట్ మీకు స్మార్ట్‌ఫోన్ ద్వారా స్వీయతనిఖీని అందిస్తుంది. క్లెయిమ్ ఫైల్ చేయడానికి సిస్టమ్‌లో సంబంధిత పత్రాలను సమర్పించండి చాలు.
యాడ్-ఆన్ కవర్లతో పాలసీలో మార్పులు (Policy Modifications with Add-on Covers)- కింది యాడ్-ఆన్ కవర్లలో దేనినైనా ఎంచుకోవడం ద్వారా మీరు బైక్ రక్షణను పటిష్టం చేసుకోవచ్చు.
తదితరాలు
ఐడీవీ కస్టమైజేషన్ ఫెసిలిటీ - హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కోసం మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ ను మరింత పెంచడానికి, డిజిట్ మీ మీ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడీవీ) ని పెంచడానికి లేదా తగ్గించడానికి వెసులు బాటు కల్పిస్తుంది. ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవడానికి మీరు మీ ప్రీమియంను సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది.
దేశవ్యాప్తంగా నెట్వర్క్ గ్యారేజీలు - భారతదేశం అంతటా 2,900 కంటే ఎక్కువ డిజిట్ నెట్వర్క్ బైక్ గ్యారేజీలు అందుబాటులో ఉన్నాయి. నగదు రహిత మరమ్మతులు చేయించుకునేందుకు సమీపంలోని ఏదైనా గ్యారేజీని సందర్శించండి.
24x7 కస్టమర్ సపోర్ట్ - ఏవైనా ఇన్సూరెన్స్ సంబంధిత అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు 1800 258 5956కు కాల్ చేయండి. డిజిట్ యొక్క కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు వెంటనే సాయం అందించేందుకు 24 గంటలూ అందుబాటులో ఉంటారు.
ఇంకా, అనవసరమైన క్లెయిమ్‌లను నివారించడం, అధిక డిడక్టబుల్స్ ఎంచుకోవడం ద్వారా మీ ప్రీమియంలను తగ్గించుకోవచ్చు.