hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

టూ వీలర్ ఇన్సూరెన్స్

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

false
Get Instant Policy in Minutes*

I agree to the Terms & Conditions

Buy Online for Huge Savings

Digit Exclusive

Claim your Offer

Up to 80% Discount

Save big with Digit - Claim up to 80% discount on new bike insurance premium.

I agree to the Terms & Conditions

true
bike

Check Price

arrow
×
bike

Bike insurance Online, starting ₹752

usp icon

9000+

Cashless Garages

usp icon

1000 Crore+

Paid-in Claims

usp icon

3 Cr+

Policies Sold

ఆన్​లైన్​లో హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు/రెన్యూవల్

మీ రోజువారీ ప్రయాణం బడ్జెట్​లో సాగిపోవాలనుకుంటే మీకు హీరో ప్లెజర్ బైక్ అత్యుత్తమ ఆప్షన్. మీరు ఈ బైక్​ను కొనుగోలు చేసిన తర్వాత.. వెంటనే బండికోసం టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి. హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్​ పాలసీని కొనుగోలు చేసే ముందు అందులో ఉన్న ప్రయోజనాలను తనిఖీ చేయడం చాలా అవసరం.

దీనిని తయారు చేసింది హీరో హోండా కంపెనీ. కానీ ప్రస్తుతం హీరో మోటోకార్ప్ ఈ స్కూటీ తయారీకి సంబంధించిన అన్ని హక్కులను కలిగి ఉంది. 2013 నాటి నివేదికలు చెప్పిన దాని ప్రకారంగా నెలకు దాదాపు 40,000 స్కూటీలు అమ్ముడయ్యాయి. ఈ స్కూటీ చాలా తేలికగా ఉండి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ స్కూటీ ఇప్పటికీ కూడా చాలా మంది యువరైడర్లకు ప్రత్యేకించి మహిళలకు తొలి ఎంపికగా ఉంది.

రోజువారి జీవితంలో మీకు ఎంతగానో ఉపయోగపడే హీరో ప్లెజర్ బైక్​ను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం వలన మీరు మీ స్కూటీని చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం భారతదేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అది మాత్రమే కాకుండా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా మీకు అందే భద్రతను పొందడం చాలా అవసరం.

అయితే ముందుగా ఈ పాపులర్ స్కూటీలో ఉన్న కొన్ని ఫీచర్లను చూద్దాం.

Read More

హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి..

Bike-insurance-damaged

ప్రమాదాలు

ప్రమాదాల వలన తలెత్తే సాధారణ డ్యామేజీలు

Bike Theft

దొంగతనాలు

మీ బండి కానీ స్కూటర్ కానీ అనుకోని సందర్భంలో దొంగతనానికి గురయినపుడు

Car Got Fire

అగ్ని ప్రమాదాలు

అగ్ని ప్రమాదాల వలన సంభవించే సాధారణ డ్యామేజీలు

Natural Disaster

ప్రకృతి విపత్తులు

ప్రకృతి ప్రకోపం వలన సంభవించే డ్యామేజీలు

Personal Accident

పర్సనల్ యాక్సిడెంట్

ప్రమాదంలో మీకు గాయాలయినపుడు

Third Party Losses

థర్డ్ పార్టీ నష్టాలు

మీ బైక్ ప్రమాదంలో ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తులు కానీ, ఆస్తులు కానీ డ్యామేజ్ అయినపుడు

డిజిట్ హీరో ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు కొనుగోలు చేయాలి?

Cashless Repairs

నగదు రహిత మరమ్మతులు

మాకు భారతదేశ వ్యాప్తంగా 4400 కంటే ఎక్కువ నగదు రహిత (క్యాష్​లెస్) నెట్​వర్క్ గ్యారేజీలు ఉన్నాయి.

Smartphone-enabled Self Inspection

స్మార్ట్​ఫోన్ ఆధారిత స్వీయతనిఖీ

స్మార్ట్​ఫోన్ ఆధారిత స్వీయతనిఖీ ద్వారా పేపర్​లెస్ క్లెయిమ్స్ చాలా తొందరగా క్లెయిమ్ అవుతాయి.

Super-fast Claims

సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్

టూ వీలర్ ఇన్సూరెన్స్​ క్లెయిమ్స్ సెటిల్ చేయడానికి మేము తీసుకునే సగటు సమయం 11 రోజులు మాత్రమే

Customize your Vehicle IDV

మీ ఐడీవీ(IDV)ని కస్టమైజ్ చేసుకోండి

మాతో కలిసి మీ వాహన ఐడీవీ (IDV)ని మీ ఇష్టం వచ్చిన విధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

24*7 Support

24*7 సపోర్ట్

జాతీయ సెలవుదినాల్లో కూడా 24*7 కస్టమర్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

హీరో ప్లెజర్ కోసం వివిధ రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లు

థర్డ్ పార్టీ

థర్డ్ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్ అనేది సాధారణమైన ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో కేవలం థర్డ్ పార్టీ వ్యక్తులు, వాహనాలకు సంభవించిన డ్యామేజీలు మాత్రమే కవర్ చేయబడతాయి.

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ అనేది అత్యంత విలువైన బైక్​ ఇన్సూరెన్స్‌. ఇది థర్డ్ పార్టీ లయబులిటీలతో పాటుగా సొంత బైక్ డ్యామేజీలను కూడా కవర్ చేస్తుంది.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×

క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్​ను కొనుగోలు కానీ రెన్యూవల్ కానీ చేసిన తర్వాత మీరు క్లెయిమ్ చేసేందుకు కేవలం 3 స్టెప్స్ ఉంటాయి. ఈ డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియతో మీరు నిశ్చింతగా ఉండొచ్చు.

స్టెప్ 1

1800-258-5956 నంబర్​పై కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన అవసరం లేదు.

స్టెప్ 2

మీ మొబైల్ నెంబర్​కు స్వీయ తనిఖీ లింక్ పంపించబడుతుంది. మీ స్మార్ట్​ఫోన్ ద్వారా మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను​ ఫొటో తీసి మాకు పంపించండి. మేము దశలవారీగా ఏం చేయాలో మీకు తెలియజేస్తాం.

స్టెప్ 3

మీకు నచ్చిన పద్ధతిలో రిపేర్ చేయించుకోండి. అంటే రీయింబర్స్​మెంట్ అయినా ఎంచుకోండి మా నెట్​వర్క్ గ్యారేజీల్లోకి వెళ్లి నగదు రహిత రిపేర్లు అయినా చేయించుకోవచ్చు.

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎంత తొందరగా సెటిల్ అవుతాయి?

మీరు బీమా కంపెనీని మార్చినపుడు మీ మెదడులోకి మొదటగా వచ్చే ప్రశ్న ఇది. అంటే మీరు సరిగ్గానే చేస్తున్నారు.

డిజట్ క్లెయిమ్స్ రిపోర్ట్ కార్డ్ చదవండి.

హీరో ప్లెజర్ గురించి క్లుప్తంగా..

హీరో ప్లెజర్ స్కూటీ ఇన్సూరెన్స్ కోసం డిజిట్​ను ఎందుకు ఎంచుకోవాలి?

వేరియంట్స్

ఎక్స్ షో రూం ధర (సిటీని బట్టి మారే అవకాశం ఉంటుంది)

ప్లెజర్​ సెల్ఫ్ స్టార్ట్, 63 Kmpl, 102 cc

రూ. 45,100

ప్లెజర్​ సెల్ఫ్ డ్రమ్ అల్లాయ్, 63 Kmpl, 102 cc

రూ. 47,100

భారతదేశంలో ప్లెజర్ స్కూటీ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

నా ప్లెజర్ స్కూటీకి వయసు మీద పడుతున్నా నేను నా ఐడీవీ (IDV)ని అలాగే స్థిరంగా ఉంచుకోవచ్చా?

up-arrow

స్థిరంగా ఉంచుకోవచ్చు. కానీ ఇలా చేయడం వలన మీ ప్రీమియం పెరుగుతుంది. మీ స్కూటీ డిప్రిషియేషన్ వలన మీ ఐడీవీ (IDV) అనేది తగ్గిపోతుంది. కానీ మీరు మీ ప్రీమియంను పెంచుకునేందుకు సిద్ధంగా ఉంటే ఐడీవీ (IDV)ని కూడా పెంచుకోవచ్చు.

స్థిరంగా ఉంచుకోవచ్చు. కానీ ఇలా చేయడం వలన మీ ప్రీమియం పెరుగుతుంది. మీ స్కూటీ డిప్రిషియేషన్ వలన మీ ఐడీవీ (IDV) అనేది తగ్గిపోతుంది. కానీ మీరు మీ ప్రీమియంను పెంచుకునేందుకు సిద్ధంగా ఉంటే ఐడీవీ (IDV)ని కూడా పెంచుకోవచ్చు.

నా హీరో ప్లెజర్ స్కూటీ ఇప్పటికే పాతదైతే దానికోసం కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవడం ఉత్తమమేనా?

up-arrow

మీ స్కూటీ పాతదైతే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదే. మీ స్కూటీకి ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే ఈ పాలసీలు మీకు అధిక కవర్​ను అందిస్తాయి.

మీ స్కూటీ పాతదైతే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదే. మీ స్కూటీకి ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే ఈ పాలసీలు మీకు అధిక కవర్​ను అందిస్తాయి.

థర్డ్ పార్టీ లయబులిటీ హీరో ప్లెజర్ ఇన్సూరెన్స్ మీద నేను యాడ్-ఆన్ కవర్ ప్రయోజనాలు పొందడం సాధ్యమవుతుందా?

up-arrow

లేదు. యాడ్–ఆన్స్ అనేవి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీలతో మాత్రమే లభ్యమవుతాయి.

లేదు. యాడ్–ఆన్స్ అనేవి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీలతో మాత్రమే లభ్యమవుతాయి.