రెనాల్ట్ ట్రైబర్ కార్ ఇన్సూరెన్స్

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

ట్రైబర్ ఇన్సూరెన్స్: రెనాల్ట్ ట్రైబర్ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి/రెన్యూ చేయండి

రెనాల్ట్ ట్రైబర్ కార్ ఇన్సూరెన్స్ ధర

రిజిస్ట్రేషన్ తేదీ

ప్రీమియం (ఓన్ డ్యామేజ్ ఓన్లీ పాలసీ)

ఆగస్ట్-2018

4,541

ఆగస్ట్-2020

5,541

ఆగస్ట్-2021

6,198

**నిరాకరణ - రెనాల్ట్ ట్రైబర్ RXE BSVI 999.0 GST మినహాయించబడిన ప్రీమియం లెక్కింపు జరుగుతుంది.

నగరం - బెంగళూరు, వాహన రిజిస్ట్రేషన్ నెల - ఆగస్టు, NCB - 50%, యాడ్-ఆన్‌లు లేవు, పాలసీ గడువు ముగియలేదు, & ఐడివి (IDV)- అత్యల్పంగా అందుబాటులో ఉంది. ప్రీమియం లెక్కింపు సెప్టెంబర్-2021లో జరుగుతుంది. దయచేసి పైన మీ వాహన వివరాలను నమోదు చేయడం ద్వారా చివరి ప్రీమియంను తనిఖీ చేయండి.

ట్రైబర్ కార్ ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ చేయబడింది

Hatchback Damaged Driving

ప్రమాదాలు

ప్రమాదాలు మరియు ఘర్షణలు వంటి మీ స్వంత రెనాల్ట్ ట్రైబర్ కారుకు సాధారణ డ్యామేజ్ లు

Getaway Car

దొంగతనాలు

దురదృష్టవశాత్తూ మీ రెనాల్ట్ ట్రైబర్ కారు దొంగిలించబడితే

Car Got Fire

అగ్ని

అగ్ని కారణంగా సాధారణ నష్టాలు

Natural Disaster

ప్రకృతి వైపరీత్యాలు

ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలు

Personal Accident

వ్యక్తిగత ప్రమాదం

కారు ప్రమాదం జరిగి, దురదృష్టవశాత్తు అది యజమాని మరణం లేదా వైకల్యానికి దారి తీసినప్పుడు.

Third Party Losses

థర్డ్-పార్టీ నష్టాలు

మీ కారును వేరొకరి కారు లేదా ఏదైనా ఇతర ఆస్తికి కలిగించిన నష్టాలు

మీరు డిజిట్ రెనాల్ట్ ట్రైబర్ కార్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు కొనుగోలు చేయాలి?

మేము మా కస్టమర్‌లను విఐపి (VIP)ల వలె చూస్తాము, ఎలాగో తెలుసుకోండి…

క్యాష్‌లెస్​ రిపేర్లు

భారతదేశ వ్యాప్తంగా మాకు 6000+ క్యాష్​లెస్​ (నగదు రహిత) నెట్‌వర్క్​ గ్యారేజీలు ఉన్నాయి. వాటిల్లో నుంచి ఏదైనా సరే మీరు ఎంచుకోవచ్చు

Customize your Vehicle IDV

మీ వాహనం ఐడీవీ (IDV)ని కస్టమైజ్​ చేసుకోండి

మా దగ్గర మీరు పాలసీ తీసుకునేటప్పుడు మీ వాహనం ఐడీవీ (IDV)ని మీకు నచ్చిన తీరుగా కస్టమైజ్​ చేసుకునే అవకాశం ఉంటుంది.

స్మార్ట్​ ఫోన్​ ఆధారిత సెల్ఫ్​ తనిఖీ

మీ కారు​కు జరిగిన డ్యామేజీలను కేవలం స్మార్ట్​ ఫోన్​లో ఒక ఫొటో తీసి మాకు పంపిస్తే సరిపోతుంది.

సూపర్​ ఫాస్ట్​ క్లెయిమ్స్

మేము ఇప్పటి వరకు 96 శాతం ప్రైవేటు కార్​ ఇన్సూరెన్స్​ల​ క్లెయిమ్స్​ను​ సెటిల్​ చేశాం.

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్​ సపోర్ట్​​ సౌలభ్యం ఉంటుంది.

రెనాల్ట్ ట్రైబర్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్స్

car-quarter-circle-chart

థర్డ్ పార్టీ

థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ అనేది ఒక సాధారణ రకమైన కార్​ ఇన్సూరెన్స్​; ఈ పాలసీలో కేవలం థర్డ్​ పార్టీ వ్యక్తులకు లేదా ఆస్తుల​కు జరిగిన డ్యామేజీలు​ మాత్రమే కవర్​ అవుతాయి.

car-full-circle-chart

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ అనేది ఎంతో విలువైన కార్​ ఇన్సూరెన్స్​. ఇది థర్డ్​ పార్టీ లయబిలిటీల​ను కవర్​ చేయడంతో పాటు సొంత వాహనానికి జరిగిన డ్యామేజీల​ను కూడా కవర్​ చేస్తుంది.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×

కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ను ఎలా ఫైల్ చేయాలి?

మీరు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ను కొనుగోలు/ రెన్యువల్ చేసిన తర్వాత చాలా నిశ్చింతగా ఉండండి. మీరు క్లెయిమ్ చేసేందుకు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా 3 స్టెప్పుల క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. పైగా, ఇది పూర్తిగా డిజిటల్ ప్రక్రియ.

స్టెప్1

1800-258-5956 అనే నంబర్పై కాల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఫారాలు కూడా నింపాల్సిన అవసరం ఉండదు.

స్టెప్2

అప్పడు మేము మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక స్వీయ తనిఖీ లింక్ను పంపిస్తాం. అప్పడు మీరు మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను ఫొటో తీసి మాకు పంపిస్తే సరిపోతుంది. ఎలా పంపాలి అనేది మేము దశలవారీగా వివరిస్తాం.

స్టెప్ 3

రీయింబర్స్మెంట్ క్లెయిమ్ కానీ, క్యాష్లెస్ క్లెయిమ్ కానీ ఎంచుకుంటే సరిపోతుంది. క్యాష్లెస్ క్లెయిమ్ అనేది కేవలం మా నెట్వర్క్ గ్యారేజీల్లోనే లభిస్తుంది.

Report Card

డిజిట్ క్లెయిమ్స్ ఎంత త్వరగా సెటిల్ అవుతాయి?

ఎవరైనా కానీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చే ముందు వారి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇది.

డిజిట్ యొక్క క్లెయిముల రిపోర్టు కార్డును చదవండి

డిజిట్ రెనాల్ట్ ట్రైబర్ కార్ ఇన్సూరెన్స్‌ని ఎంచుకోవడానికి కారణాలు?

రెనాల్ట్ ట్రైబర్ కార్ ఇన్సూరెన్స్ కొనడం ఎందుకు ముఖ్యం?

ట్రైబర్ గురించి మరింత సమాచారం

రెనాల్ట్ ట్రైబర్ - వేరియంట్లు మరియు ఎక్స్-షోరూమ్ ధర

వేరియంట్ పేరు

ఎక్స్-షోరూమ్ ధర (నగరాన్ని బట్టి మారవచ్చు)
RXE ₹5.50 లక్షలు
RXL ₹6.13 లక్షలు
RXL ఈజీ-R AMT ₹6.63లక్షలు
RXT ₹6.68 లక్షలు
RXT ఈజీ-R AMT ₹7.18 లక్షలు
RXZ ₹7.28 లక్షలు
RXZ డ్యూయల్ టోన్ ₹7.45 లక్షలు
RXZ ఈజీ-R AMT ₹7.78 లక్షలు
RXZ ఈజీ-R AMT డ్యూయల్ టోన్ ₹7.95 లక్షలు

భారతదేశంలో రెనాల్ట్ ట్రైబర్ కార్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు