హోండా షైన్ ఇన్సూరెన్స్

హోండా షైన్ ఇన్సూరెన్స్ ₹752 నుంచి మాత్రమే ప్రారంభం.
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

హోండా షైన్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు/రిన్యూ చేసుకోండి.

హోండా సీబీ షైన్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

ప్రమాదాలు

ప్రమాదాలు

ప్రమాదాల సమయంలో జరిగే సాధారణ డ్యామేజీలు

దొంగతనం

దొంగతనం

దురదృష్టశాత్తు మీ బైక్ లేదా స్కూటర్ దొంగతనానికి గురైతే

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు జరిగే సాధారణ నష్టాలు

ప్రకృతి విపత్తులు

ప్రకృతి విపత్తులు

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జరిగే సాధారణ డ్యామేజీలు

వ్యక్తిగత యాక్సిడెంట్

వ్యక్తిగత యాక్సిడెంట్

మీరు తీవ్రంగా గాయాలపాలైన దురదృష్టకర సమయాల్లో..

థర్డ్ పార్టీ నష్టాలు

థర్డ్ పార్టీ నష్టాలు

మీ బైక్ కారణంగా ఎవరైనా వ్యక్తి లేదా వస్తువుకు ఏదైనా నష్టం జరిగినప్పుడు

డిజిట్​ అందించే సీబీ షైన్ ఇన్సూరెన్స్​నే ఎందుకు కొనుగోలు చేయాలి?

నగదు రహిత మరమ్మతులు

నగదు రహిత మరమ్మతులు

భారతదేశం అంతటా ఎంచుకోవడానికి 1000+ నగదు రహిత నెట్‌వర్క్ గ్యారేజీలు ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ

స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ

స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియతో వేగమైన, పేపర్‌లెస్ క్లెయిమ్‌ల ప్రక్రియ

సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్

సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్

టూ వీలర్ క్లెయిముల కోసం సగటున 11 రోజులు మాత్రమే పడుతుంది.

మీ వాహన ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోవచ్చు

మీ వాహన ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోవచ్చు

మా సాయంతో మీ వాహనం ఐడీవీ (IDV)ని మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు

24*7 సపోర్టు

24*7 సపోర్టు

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 పాటు కాల్ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది.

హోండా షైన్ కోసం ఇన్సూరెన్స్ ప్లాన్స్ రకాలు

థర్డ్ పార్టీ

థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది బైక్ ఇన్సూరెన్స్‌లో అత్యంత సాధారణమైన రకాల్లో ఒకటి. ఇందులో థర్డ్-పార్టీ వ్యక్తి, వాహనం లేదా ఆస్తికి కలిగే డ్యామేజీలు & నష్టాలు మాత్రమే కవర్ అవుతాయి.

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ అనే చాలా విలువైన బైక్ ఇన్సూరెన్స్ లలో ఒకటి. థర్డ్ పార్టీ లయబిలిటీలు, డ్యామేజీలతో పాటు మీ సొంత బైక్ లకు జరిగే డ్యామేజీలు కూడా కవర్ అవుతాయి.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×

హోండా సీబీ షైన్ వేరియంట్లు మరియు ఎక్స్ షోరూం ధరలు

వేరియంట్లు

ఎక్స్ షోరూం ధర (నగరాన్ని బట్టి మారొచ్చు)

సీబీ షైన్ డ్రమ్ బ్రేక్, 65 Kmpl, 124.73 సీసీ

₹ 58,097

సీబీ షైన్ డ్రమ్ సీబీఎస్, 65 Kmpl, 124.73 cc

₹ 58,967

సీబీ షైన్ లిమిటెడ్ ఎడిషన్ డ్రమ్ సీబీఎస్, 65 Kmpl, 124.73 సీసీ

₹ 59,267

సీబీ షైన్ డిస్క్ బ్రేక్, 65 Kmpl, 124.73 సీసీ

₹ 60,410

సీబీ షైన్ Disc CBS, 65 Kmpl, 124.73 cc

₹ 63,627

సీబీ షైన్ లిమిటెడ్ ఎడిషన్ డిస్క్ సీబీఎస్, 65 Kmpl, 124.73 సీసీ

₹ 63,927

క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి?

మీరు మా ద్విచక్ర వాహన బీమా ప్లాన్‌ను కొనుగోలు చేసిన తర్వాత లేదా పునరుద్ధరించిన తర్వాత, మేము 3-దశల, పూర్తిగా డిజిటల్ క్లెయిమ్‌ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!

దశ 1

1800-258-5956కు కాల్ చేయండి. ఫామ్‌లు ఏవీ నింపాల్సిన అవసరం లేదు.

దశ 2

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో స్వీయ-పరిశీలన కోసం లింక్‌ను పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుండి మీ వాహనం యొక్క నష్టాలను కెమెరాతో షూట్ చేయండి.

దశ 3

మీరు మా గ్యారేజీల నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్‌లెస్‌ని ఎంచుకోవాలనుకుంటున్న రిపేర్ పద్ధతిని ఎంచుకోండి.

రిపోర్ట్ కార్డ్ని

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఎంత వేగంగా పరిష్కరించబడతాయి?

మీ బీమా కంపెనీని మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా చేయడం మంచిపని!

డిజిట్ క్లెయిమ్స్ రిపోర్ట్ కార్డ్‌ని చదవండి

హోండా షైన్ – ఎ బ్రీఫ్ హిస్టరీ

హోండా షైన్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం డిజిట్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

భారతదేశంలో హోండా షైన్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు