హ్యుందాయ్ అల్కాజార్ కార్ ఇన్సూరెన్స్

హ్యుందాయ్ అల్కాజార్ కార్ ఇన్సూరెన్స్ ధరను తక్షణమే తనిఖీ చేయండి

Third-party premium has changed from 1st June. Renew now

హ్యుందాయ్ అల్కాజార్ ఇన్సూరెన్స్: హ్యుందాయ్ అల్కాజార్ కార్ ఇన్సూరెన్స్‌ని ఆన్‌లైన్‌లో కొనండి/రెన్యూవల్ చేయండి

జూన్ 2021లో, దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు హ్యుందాయ్ భారతదేశంలో సరికొత్త ఆల్కాజార్ 3-వరుసల ఎస్యూవీ ని విడుదల చేసింది. ప్రారంభించినప్పటి నుండి, ఇది ఒక నెలలోనే 11,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను సంపాదించింది మరియు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది.

మీరు ఈ కారు మోడల్‌ను కలిగి ఉన్నట్లయితే, ప్రమాదాల కారణంగా ఏదైనా ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు తప్పనిసరిగా హ్యుందాయ్ అల్కాజార్ కారు ఇన్సూరెన్స్ ను ఎంచుకోవాలి.

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, థర్డ్-పార్టీ నష్టాల కారణంగా ఏర్పడే ఏదైనా ఆర్థిక నష్టాన్ని కవర్ చేయడానికి భారతీయ కార్ల యజమానులందరూ తప్పనిసరిగా థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని పేర్కొంది.

కాకపోతే, చాలా మంది వ్యక్తులు థర్డ్-పార్టీ డ్యామేజ్‌లు అలాగే సొంత కార్ డ్యామేజ్‌లు రెండింటినీ కవర్ చేసే సమగ్ర హ్యుందాయ్ అల్కాజార్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం కూడా వెదుకుతున్నారు.

అయితే కారు ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూవల్ చెయ్యడం లేదా కొనుగోలు చేసే ప్రక్రియ గురించి చర్చించే ముందు, ఈ హ్యుందాయ్ మోడల్ గురించి క్లుప్తంగా చర్చిద్దాం.

హ్యుందాయ్ అల్కాజార్ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ధర

రిజిస్ట్రేషన్ తేదీ ప్రీమియం (కాంప్రహెన్సివ్ పాలసీ కోసం)
ఏప్రిల్ 2021 16,985

**డిస్ క్లైమర్ - హ్యుందాయ్ అల్కాజార్ 2.0 పెట్రోల్ 1995.0 GST ని మినహాయించి ప్రీమియం లెక్కింపు జరుగుతుంది.

నగరం - బెంగళూరు, వాహన రిజిస్ట్రేషన్ నెల - ఏప్రిల్, NCB - 0%, యాడ్-ఆన్‌లు లేవు & ఐడీవీ- అత్యల్పంగా అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం లెక్కింపు సెప్టెంబర్-2021లో జరుగుతుంది. దయచేసి పైన మీ వాహన వివరాలను నమోదు చేయడం ద్వారా చివరి ప్రీమియంను తనిఖీ చేయండి.

హ్యుందాయ్ అల్కాజార్ కార్ ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ చేయబడింది

మీరు డిజిట్ హ్యుందాయ్ అల్కాజార్ కార్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు కొనుగోలు చేయాలి?

హ్యుందాయ్ అల్కాజార్ కోసం కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

థర్డ్-పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదం కారణంగా స్వంత కారుకు నష్టం/నష్టాలు

×

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు స్వంత కారుకు నష్టం/నష్టాలు

×

ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు స్వంత కారుకు నష్టం/నష్టాలు

×

థర్డ్-పార్టీ వాహనానికి నష్టం

×

థర్డ్-పార్టీ ఆస్తికి నష్టం

×

వ్యక్తిగత ప్రమాద కవర్

×

థర్డ్-పార్టీ వ్యక్తి యొక్క గాయాలు/మరణం

×

మీ కారు దొంగతనం

×

డోర్‌స్టెప్ పికప్ & డ్రాప్

×

మీ ఐడీవీ ని అనుకూలీకరించండి

×

అనుకూలీకరించిన యాడ్-ఆన్‌లతో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి

క్లయిమ్‌ను ఫైల్ చేయడం ఎలా?

మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూ చేసిన తర్వాత, మేము 3-స్టెప్ ల, పూర్తిగా డిజిటల్ క్లయిమ్‌ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!

స్టెప్ 1

1800-258-5956కు కాల్ చేయండి. ఫారమ్‌లు ఏవీ నింపాల్సిన అవసరం లేదు

స్టెప్ 2

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో స్వీయ-పరిశీలన కోసం లింక్‌ను పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుండి మీ వాహనం యొక్క డ్యామేజీలను షూట్ చేయండి.

స్టెప్ 3

మీరు మా గ్యారేజీల నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్‌లెస్‌ని ఎంచుకోవాలనుకుంటున్న రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లయిమ్‌లు ఎంత వేగంగా పరిష్కరించబడతాయి? మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా ఆలోచించడం సరియైనదే! డిజిట్ క్లయిమ్స్ రిపోర్ట్ కార్డ్ ని చదవండి

డిజిట్ యొక్క హ్యుందాయ్ అల్కాజార్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడానికి కారణాలు

పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు, ఇన్సురర్ ను ఎంచుకునే ముందు కారు యజమానులు అనేక ఇతర అంశాలను పరిశీలించాలి. డిజిట్ వంటి ప్రముఖ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు అవాంతరాలు లేని అనుభవాన్ని నిర్ధారించడానికి క్రింది ప్రయోజనాలను అందిస్తారు.

  • అధిక క్లయిమ్ సెటిల్‌మెంట్ రేషియో - డిజిట్‌తో, క్లయిమ్ సెటిల్‌మెంట్‌ను తక్షణమే అందుకుంటారని మీరు నిశ్చింతగా ఉండవచ్చు. అంతేకాకుండా, లేవనెత్తిన క్లయిమ్‌లను గరిష్ట సంఖ్యలో సెటిల్ చేస్తామని కూడా ఈ కంపెనీ హామీ ఇస్తుంది.
  • డిజిటలైజ్డ్ ప్రాసెసింగ్ సిస్టమ్ - వ్యక్తులు స్మార్ట్‌ఫోన్-సహాయం తో చేసే స్వీయ-తనిఖీ ప్రక్రియ ద్వారా వారి అల్కాజార్ ఇన్సూరెన్స్ ను క్లయిమ్ చేయవచ్చు.
  • వ్యక్తిగతీకరించిన కార్ ఐడీవీ - నాశనం లేదా కారు దొంగతనం జరిగినప్పుడు కారు యజమానులు అధిక నష్టపరిహారాన్ని పొందేలా చూసేందుకు, డిజిట్ తన కస్టమర్‌లు ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వేల్యూ ను అనుకూలీకరించడానికి అనుమతిస్తుంది.
  • యాడ్-ఆన్ ప్రయోజనాలు - హ్యుందాయ్ అల్కాజార్ రెన్యూవల్ ధరను పూర్తి చేయడానికి అనేక యాడ్-ఆన్ పాలసీలను ఎంచుకోవడానికి డిజిట్ దాని కస్టమర్‌లను అనుమతిస్తుంది. అలాగే, డిజిట్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, జీరో డిప్రిసియేషన్ కవర్, రిటర్న్ టు ఇన్‌వాయిస్ కవర్, ఇంజన్ మరియు గేర్‌బాక్స్ సెక్యూరిటీ వంటి ఇతర సౌకర్యాలను అందిస్తుంది.
  • 24X7 కస్టమర్ కేర్ సర్వీస్ - ప్రమాదాలు ఎప్పుడైనా మరియు ఎక్కడైనా జరగవచ్చు. అందువలన, రౌండ్ ది క్లాక్ సహాయాన్ని అందించడానికి, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు రోజులోని అన్ని సమయాల్లో మరియు జాతీయ సెలవు దినాలలో కూడా అందుబాటులో ఉంటారు.
  • దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ గ్యారేజీలు - దేశంలోని ప్రతి మూలలో డిజిట్ నెట్‌వర్క్ కార్ గ్యారేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ 6000+ కంటే ఎక్కువ నెట్‌వర్క్ గ్యారేజీలతో టై-అప్‌లను కలిగి ఉన్నారు, ఇక్కడ వ్యక్తులు నగదు రహిత మరమ్మతులను ఎంచుకోవచ్చు.
  • పికప్ మరియు డ్రాప్ సౌకర్యం - హ్యుందాయ్ ఆల్కాజార్ కార్ ఇన్సూరెన్స్ కోసం డిజిట్‌ను పరిగణించడానికి మరొక కారణం భారతదేశం అంతటా పికప్ మరియు డ్రాప్ సౌకర్యాలను పొందే సౌలభ్యం. ఉదాహరణకు, మీ ఆల్కాజార్ గ్యారేజీకి తీసుకువెళ్లే పరిస్థితిలో లేకుంటే, డోర్‌స్టెప్ పిక్-అప్, రిపేర్ మరియు డ్రాప్ సేవలను పొందేందుకు మీ సమీపంలోని డిజిట్ నెట్‌వర్క్ గ్యారేజీని సంప్రదించండి.

ఈ కారకాలన్నీ కారు ఇన్సూరెన్స్ పాలసీ కోసం డిజిట్ ఎందుకు ప్రముఖ ఎంపిక అవుతుంది అనే విషయానికి బలాన్ని ఇస్తాయి. అయితే, వ్యక్తులు తమ హ్యుందాయ్ అల్కాజార్ కారు ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాలను తగ్గించుకోవడానికి అధిక డిడక్టబుల్స్ ను ఎంచుకోవడం, చిన్న క్లయిమ్‌లకు దూరంగా ఉండటం మరియు ప్రీమియం మొత్తాలను పోల్చడం వంటి కొన్ని అంశాలను గుర్తించాలి.

మీరు మీ ప్రయోజనాలను పెంచుకోవడానికి ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి లేదా రెన్యూవల్ చేయడానికి ముందు మీ ఇన్సూరెన్స్ సంస్థ కవర్ చేసే చెక్‌లిస్ట్‌ను పరిశీలించడం మంచిది.

హ్యుందాయ్ అల్కాజార్ కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యం?

థర్డ్-పార్టీ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది - హ్యుందాయ్ అల్కాజార్ కోసం థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ వాహనం, వ్యక్తి లేదా ఆస్తికి సంబంధించిన అన్ని నష్ట ఖర్చులను భరిస్తుంది.

  • కారు స్వంత నష్టాల నుండి రక్షణ - ఒక కాంప్రహెన్సివ్ కారు ఇన్సూరెన్స్‌ పాలసీ ఒక స్వంత కారు ప్రమాదానికి గురై భారీ నష్టాన్ని కలిగించినప్పుడు ఏదైనా ఆర్థిక బాధ్యతను కవర్ చేస్తుంది. ఇది థర్డ్ పార్టీ బాధ్యతలకు కవరేజీని కూడా అందిస్తుంది. అందువల్ల, హ్యుందాయ్ అల్కాజార్ నష్టాలను రిపేర్ చేయడానికి అధిక ఛార్జీలను నివారించడానికి అటువంటి ఇన్సూరెన్స్‌ను తప్పనిసరిగా ఎంచుకోవాలి.
  • వ్యక్తిగత ప్రమాద కవర్‌ని అందిస్తుంది - 2019లో ఇన్సూరెన్స్‌ నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ, భారతీయ కార్ల యజమానుల ఆర్థిక బాధ్యతలను తగ్గించడానికి ఈ పాలసీని తప్పనిసరి చేసింది. ప్రమాదం కారణంగా కారు యజమాని మరణించినా లేదా వైకల్యానికి గురైనా ఈ పాలసీ ఖర్చులను కవర్ చేస్తుంది.
  • కారు దొంగతనం, అగ్నిప్రమాదం మరియు ప్రకృతి వైపరీత్యాలకు పరిహారం - దొంగతనం లేదా అగ్నిప్రమాదం మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టం జరిగినప్పుడు, హ్యుందాయ్ అల్కాజార్ కారు ఇన్సూరెన్స్‌ పాలసీ ఆ నష్టాలను కవర్ చేస్తుంది.
  • నో క్లయిమ్ బోనస్ ప్రయోజనాలను అందిస్తుంది - హ్యుందాయ్ అల్కాజార్ ఇన్సూరెన్స్‌ రెన్యూవల్ నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలతో వస్తుంది మరియు వినియోగదారులు వారి ప్రీమియంలపై డిస్కౌంట్ లను పొందడంలో సహాయపడుతుంది. అటువంటి నో క్లయిమ్ బోనస్ 20% నుండి 50% వరకు ఉంటుంది మరియు ఈ డిస్కౌంట్ ను పాలసీ వ్యవధి ముగింపులో ఎటువంటి క్లయిమ్‌లు చేయకుండా ట్రాక్ రికార్డ్‌ను నిర్వహించడం ద్వారా పొందవచ్చు.

భారతదేశంలోని ప్రముఖ ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్ అయిన డిజిట్, ప్రమాదాలు, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు మరియు థర్డ్-పార్టీ నష్టాల వల్ల కలిగే ఖర్చులను కవర్ చేస్తూ హ్యుందాయ్ అల్కాజార్‌కి ఇన్సూరెన్స్‌ ను అందించింది.

హ్యుందాయ్ అల్కాజార్ గురించి మరింత తెలుసుకోండి

హ్యుందాయ్ అల్కాజార్ డీజిల్ లేదా పెట్రోల్ ఇంజన్‌లతో 8 విభిన్న వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వారు సౌకర్యం మరియు బహుముఖ ప్రజ్ఞను పునర్నిర్వచిస్తారు, ఎదురులేని ప్రయాణ అనుభవాన్ని నిర్ధారిస్తారు.

ఫీచర్లు

  • ఇంజిన్ - డీజిల్ ఇంజిన్ 1493 cc సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు పెట్రోల్-ఆధారిత మోడల్ 1999 ccతో వస్తుంది. అంతేకాకుండా, మీరు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్స్ మధ్య ఎంచుకోవచ్చు. డీజిల్ మోడల్ 20.4 కిమీ/లీ మైలేజీని అందిస్తే, పెట్రోల్ మోడల్ 14.5 కిమీ/లీ మైలేజీని అందిస్తుంది.
  • భద్రత - అల్కాజార్ మోడల్‌లు వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెనుక డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు సరౌండ్-వ్యూ మానిటర్ వంటి హైటెక్ సెక్యూరిటీ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.
  • పనితీరు - 1.5-లీటర్ డీజిల్ CRDi మరియు 2.0-లీటర్ పెట్రోల్ MPi మోడల్‌లు హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లు మరియు కంఫర్ట్, ఎకో మరియు స్పోర్ట్ వంటి డ్రైవింగ్ మోడ్‌లు వంటి ఫీచర్‌లతో వస్తాయి.
  • అదనపు స్పెసిఫికేషన్‌లు - అల్కాజార్ మోడల్‌ల విస్తృత ప్రజాదరణ క్రింది అదనపు లక్షణాల కారణంగా ఉంది:
  1. స్టీరింగ్ అడాప్టివ్ పార్కింగ్ మార్గదర్శకాలతో రియర్ కెమెరా
  2. ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్
  3. బర్గ్లర్ అలారం
  4. ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS) మరియు మరిన్ని

అందువల్ల, అటువంటి కారు మోడల్‌ను జాగ్రత్త గా ఉంచడానికి, ఊహించని అన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉండటానికి మరియు ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి యజమానులకు సహాయం చేయడానికి ఇన్సూరెన్స్ పాలసీ అత్యంత ముఖ్యమైనది.

​​హ్యుందాయ్ అల్కాజార్ - వేరియంట్లు మరియు ఎక్స్-షోరూమ్ ధర

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర (నగరం బట్టి మారవచ్చు)
అల్కాజార్ ప్రెస్టేజ్ 7-సీటర్ ₹16.30 లక్షలు
అల్కాజార్ ప్రెస్టేజ్ ₹16.45 లక్షలు
అల్కాజార్ ప్రెస్టేజ్ 7-సీటర్ డీజిల్ 16.53 లక్షలు
అల్కాజార్ ప్రెస్టేజ్ డీజిల్ ₹16.68 లక్షలు
అల్కాజార్ ప్రెస్టేజ్ AT ₹17.93 లక్షలు
అల్కాజార్ ప్రెస్టేజ్ 7-సీటర్ డీజిల్ AT ₹18.01 లక్షలు
అల్కాజార్ ప్లాటినం 7-సీటర్ ₹18.22 లక్షలు
అల్కాజార్ ప్లాటినం 7-సీటర్ డీజిల్ ₹18.45 లక్షలు
అల్కాజార్ సిగ్నేచర్ ₹18.70 లక్షలు
అల్కాజార్ సిగ్నేచర్ డ్యూయల్ టోన్ ₹18.85 లక్షలు
అల్కాజార్ సిగ్నేచర్ డీజిల్ ₹18.93 లక్షలు
అల్కాజార్ సిగ్నేచర్ డ్యూయల్ టోన్ డీజిల్ ₹19.08 లక్షలు
అల్కాజార్ ప్లాటినం AT ₹19.55 లక్షలు

హ్యుందాయ్ అల్కాజార్ కార్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

హ్యుందాయ్ అల్కాజార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు ఏమిటి?

హ్యుందాయ్ అల్కాజార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన అంశాలు:

  • కారు ఐడీవీ
  • ఇన్సూరెన్స్ పాలసీ రకం
  • డిడక్టబుల్స్ 
  • యాడ్-ఆన్ పాలసీ లు మొదలైనవి.

హ్యుందాయ్ అల్కాజార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన పాయింట్లు ఏమిటి?

వినియోగదారులు హ్యుందాయ్ అల్కాజార్ ఇన్సూరెన్స్ గురించి సమాచారం తీసుకునే ముందు ఈ 3 అంశాలను తప్పనిసరిగా చూడాలి:

  • క్లయిమ్ సెటిల్మెంట్ కోసం అవసరమయ్యే సమయం
  • రిపేరింగ్ యొక్క నగదు రహిత ఎంపికలు
  • ఇన్సూరెన్స్ ప్రొవైడర్ యొక్క క్లయిమ్ సెటిల్మెంట్ చరిత్ర