రెనాల్ట్ క్విడ్ కారు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే ముందు అనేక అంశాలను విశ్లేషించాలి. డిజిట్ వంటి ఇన్సూరెన్స్ కంపెనీలు సరసమైన ధరకు రెనాల్ట్ క్విడ్ వాహన ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తాయి. డిజిట్ తన కస్టమర్లకు ఏమి ఆఫర్ చేస్తుందో తెలుసుకోవడానికి ఇక ముందు చదవండి -
1. ఇన్సూరెన్స్ పాలసీల విస్తృత శ్రేణి
రెనాల్ట్ క్విడ్ కోసం కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలనుకునే వాహన యజమానులకు డిజిట్ రెండు ఇన్సూరెన్స్ పాలసీ అప్షన్స్ ను అందిస్తుంది. వాటిలో ఈ క్రిందివి ఉన్నాయి:
థర్డ్-పార్టీ పాలసీ: మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, ప్రతి కారు యజమాని థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం తప్పనిసరి. ఈ పాలసీ ప్రకారం, వాహన యజమాని వారి కారు ఏదైనా థర్డ్-పార్టీ కి, ఆస్తికి లేదా వాహనానికి నష్టం కలిగించినప్పుడు ఎదుర్కోవాల్సిన ఏదైనా థర్డ్-పార్టీ బాధ్యతల నుండి రక్షించబడతారు.అంతేకాకుండా, డిజిట్ వ్యాజ్యం సమస్యలు ఏవైనా ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తుంది.
కాంప్రహెన్సివ్ పాలసీ: డిజిట్ యొక్క కాంప్రహెన్సివ్ క్విడ్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్న వ్యక్తులు థర్డ్-పార్టీ మరియు స్వంత నష్టాల నుండి రక్షించబడతారు. అంతేకాకుండా, వారు తమ పాలసీ ప్రీమియంలతో నామమాత్రపు ధరలకు అనేక అదనపు సౌకర్యాలను ఎంచుకోవచ్చు.
2. గ్యారేజీల వైడ్ నెట్వర్క్
డిజిట్ దేశవ్యాప్తంగా అనేక నెట్వర్క్ గ్యారేజీలతో టై-అప్‌లను కలిగి ఉంది. కాబట్టి మీరు ఏదైనా వాహన సంబంధిత సమస్యతో రోడ్డుపై ఇరుక్కున్నట్లయితే, మీరు ఎల్లప్పుడూ మీ పరిసరాల్లో నెట్వర్క్ గ్యారేజీని కనుగొంటారు. ఈ నెట్వర్క్ గ్యారేజీలు లేదా వర్క్‌షాప్‌లను సందర్శించండి మరియు క్యాష్ లెస్
మరమ్మతులు మరియు సేవలను పొందండి. డిజిట్ మీ తరపున ఛార్జీలను చెల్లిస్తుంది.
3. 24x7 కస్టమర్ సపోర్ట్
డిజిట్ ప్రతిస్పందించే కస్టమర్ సపోర్ట్ టీమ్‌ని కలిగి ఉంది. ఏదైనా ఇన్సూరెన్స్ లేదా వాహన సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్న ఎవరికైనా సహాయం చేయడానికి జాతీయ సెలవు దినాల్లో కూడా ఈ బృందం 24x7 పని చేస్తుంది. 1800 258 5956కు డయల్ చేయండి మరియు మీ సందేహాలను ఏ సమయంలోనైనా పరిష్కరించుకోండి.
4. సులభమైన క్లయిమ్ దాఖలు ప్రక్రియ
డిజిట్‌తో, అధిక సమయం తీసుకునే మరియు దీర్ఘమైన క్లయిమ్ ఫైల్ చేసే విధానాన్ని తగ్గించండి. మీరు ఈ మూడు దశలను అనుసరించడం ద్వారా మీ రెనాల్ట్ క్విడ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి వ్యతిరేకంగా క్లయిమ్ చేయవచ్చు –
స్టెప్ 1: స్వీయ-తనిఖీ లింక్‌ను స్వీకరించడానికి మీ రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్ నుండి 1800 258 5956కు డయల్ చేయండి.
స్టెప్ 2: స్వీయ-తనిఖీ లింక్‌పై క్లిక్ చేసి, దెబ్బతిన్న వాహనం యొక్క చిత్రాలను అప్లోడ్ చేయండి.
స్టెప్ 3: రిపేర్ మోడ్‌ను ఎంచుకోండి - "క్యాష్ లెస్" లేదా "రీయింబర్స్మెంట్".
5. అనేకమైన అదనపు ప్రయోజనాలు
రెనాల్ట్ క్విడ్ కోసం డిజిట్ అందిస్తున్న కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తులు అదనపు ఛార్జీలకు వ్యతిరేకంగా వారి పాలసీ ప్రీమియంలతో అనేక అదనపు సౌకర్యాలను పొందవచ్చు. ఈ యాడ్-ఆన్‌లలో కొన్ని -
● కన్సూమబుల్ కవరేజ్
● రోడ్ సైడ్ అసిస్టెన్స్
● ఇంజిన్ అండ్ గేర్‌బాక్స్ ప్రొటెక్షన్ కవర్
● టైర్ ప్రొటెక్షన్ కవర్
● జీరో డిప్రిషియేషన్ కవర్
6. ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ అనుకూలీకరణ
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ (ఐడీవీ) అనేది మీ కారు ప్రస్తుత మార్కెట్ విలువను నిర్ణయిస్తుంది. డిజిట్ దాని కస్టమర్లకు వారి సౌలభ్యం ప్రకారం వారి వాహనం యొక్క ఐడీవీ ని పెంచడం లేదా తగ్గించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అధిక ఐడీవీ అంటే మీ కారు దొంగిలించబడినప్పుడు లేదా మంటల్లో చిక్కుకున్నప్పుడు అధిక పరిహారం మొత్తం లభిస్తుంది అని అర్థం, మరియు తక్కువ ఐడీవీ అంటే పాలసీ ప్రీమియంలు తగ్గుతాయి.
7. ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు మరియు సేవలు
మీరు డిజిట్ యొక్క అధికారిక వెబ్సైట్లో అన్ని ఇన్సూరెన్స్ ఉత్పత్తులు మరియు సేవలను కనుగొనవచ్చు. కాబట్టి మీరు రెనాల్ట్ క్విడ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చెయ్యాలని ఆలోచిస్తుంటే, అధికారిక పోర్టల్‌లో తగిన ఆప్షన్ పై క్లిక్ చేయండి.
అంతే కాకుండా, మీరు డిజిట్ యొక్క డోర్‌స్టెప్ పికప్ మరియు డ్రాప్ సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. మీరు ఈ సేవను ఎంచుకున్న తర్వాత, మీ వాహనం మీ ఇంటి నుండి పికప్ చెయ్యబడి మరమ్మతు కోసం నెట్వర్క్ గ్యారేజీకి తీసుకెళ్లబడుతుంది. అవసరమైన రిపేరింగ్ పూర్తయిన తర్వాత, డిజిట్ యొక్క సాంకేతిక నిపుణుల బృందం కారును మీ ఇంటికి తిరిగి తీసుకువచ్చి అందజేస్తారు. మీ వాహనం నడపగలిగే స్థితిలో లేని సందర్భాల్లో ఈ సదుపాయం ఉపకరిస్తుంది.
కాబట్టి, మీ రెనాల్ట్ క్విడ్ కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ని ఎంచుకునేటప్పుడు ఈ అంశాలను గుర్తుంచుకోండి.