టాటా పంచ్ కారు ఇన్సూరెన్స్

2 నిమిషాల్లో టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెక్ చేసుకోండి

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

టాటా పంచ్ ఇన్సూరెన్స్: ఆన్ లైన్ ద్వారా టాటా పంచ్ కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండి లేదా రెన్యూవల్ చేసుకోండి

Tata Punch
source

స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ లిమిటెడ్ తన మైక్రో SUV పంచ్ ను 2021 పండుగ సీజన్ లో రిలీజ్ చేసింది. స్వదేశీ వాహన తయారీ సంస్థ పంచ్ కారును అనేక వేరియంట్లలో అందిస్తుంది.

కావున మీరు ఈ మోడల్ ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే సంభవించే డ్యామేజ్ల నుంచి ఆర్థికంగా గట్టెక్కేందుకు టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి.

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ఇండియన్ కారు ఓనర్లందరూ థర్డ్ పార్టీ డ్యామేజ్ కాస్ట్ లను నివారించేందుకు థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం మ్యాండేటరీ. చాలా మంది కారు ఓనర్లు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీని ఇష్టపడతారు. ఇది థర్డ్ పార్టీ లయబిలిటీలతో పాటు సొంత డ్యామేజ్లను కూడా కవర్ చేస్తుంది.

అతి తక్కువ ధరలో వచ్చే టాటా పంచ్ ఇన్సూరెన్స్ కోసం దేశంలో లీడింగ్ కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అయిన డిజిట్ ను పరిగణలోనికి తీసుకోవచ్చు.

 

Read More

టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ధర

రిజిస్ట్రేషన్ తేదీ

ప్రీమియం (కాంప్రహెన్సివ్ పాలసీలకు)

జూలై-2018

5,306

జూలై-2017

5,008

జూలై-2016

4,710

**నిరాకరణ: టాటా టియాగో మోడల్ HTP పెట్రోల్ 1199 కోసం ప్రీమియం లెక్కింపు జరుగుతోంది. జీఎస్టీ మినహాయించబడింది.

సిటీ- బెంగళూరు, పాలసీ గడువు ముగిసే తేదీ - 31 జూలై, NCB - 50%, ఎటువంటి యాడ్ ఆన్స్ లేవు. ప్రీమియం లెక్కింపు అనేది జూలై-2020లో జరిగింది. పైన మీ వెహికిల్ డిటేయిల్స్ నమోదు చేసే ముందు ఫైనల్ ప్రీమియం ను ఒకసారి చెక్ చేయండి.

టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ లో ఏం ఏం కవర్ అవుతాయి

Hatchback Damaged Driving

యాక్సిడెంట్స్

యాక్సిడెంట్ & కొలీషన్స్ వల్ల మీ సొంత టాటా పంచ్ కారుకు సంభవించే కామన్ డ్యామేజ్లు

Getaway Car

దొంగతనం

దురదృష్టవశాత్తు మీ టాటా పంచ్ దొంగిలించబడితే

Car Got Fire

అగ్ని

అగ్ని వల్ల కలిగే సాధారణ డ్యామేజ్ లు

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే సాధారణ డ్యామేజ్ లు

వ్యక్తిగత ప్రమాదం

వ్యక్తిగత ప్రమాదం

కారు ప్రమాదం జరిగితే అది దురదృష్టవశాత్తు యజమాని మరణం లేదా వైకల్యానికి దారి తీస్తుంది

థర్డ్ పార్టీ లాసెస్

థర్డ్ పార్టీ లాసెస్

మీ కారు వల్ల వేరొకరి కారు లేదా ఇతర ఆస్తికి డ్యామేజ్ కలగొచ్చు

డిజిట్ అందించే టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ ని మీరు ఎందుకు కొనుగోలు చేయాలి?

మేము మా కస్టమర్లను VIPల లాగా ట్రీట్ చేస్తాం. ఎలాగో మరింత తెలుసుకోండి.

క్యాష్ లెస్ రిపేర్లు

క్యాష్ లెస్ రిపేర్లు

మీరు ఎంచుకునేందుకు ఇండియా వ్యాప్తంగా 6000+ నెట్ వర్క్ గ్యారేజీలు ఉన్నాయి

స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ సెల్ఫ్ తనిఖీ

స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ సెల్ఫ్ తనిఖీ

డ్యామేజ్లను మీ ఫోన్ ద్వారా క్లిక్ చేస్తే సరిపోతుంది

సూపర్ ఫాస్ట్ క్లయిమ్స్

సూపర్ ఫాస్ట్ క్లయిమ్స్

ప్రైవేట్ కార్లకు సంబంధించి మేము 96 శాతం క్లయిమ్ లను సెటిల్ చేశాం!

మీ వెహికిల్ IDVని అనుకూలీకరించుకోండి

మీ వెహికిల్ IDVని అనుకూలీకరించుకోండి

మాతో కలిసి మీకు నచ్చిన విధంగా మీ వెహికిల్ IDVని అనుకూలీకరించుకోవచ్చు!

24*7 సపోర్ట్

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్ ఫెసిలిటీ

టాటా పంచ్ కొరకు కారు ఇన్సూరెన్స్ ప్లాన్లు

car-quarter-circle-chart

థర్డ్ పార్టీ

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనేది కార్ ఇన్సూరెన్స్ సాధారణ రకాల్లో ఒకటి; ఇందులో కేవలం థర్డ్ పార్టీ వ్యక్తి, వాహనం, ఆస్తికి జరిగిన డ్యామేజ్లు మాత్రమే కవర్ చేయబడతాయి.

car-full-circle-chart

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ లయబిలిటీలతో పాటు సొంత కారు డ్యామేజ్లను కూడా కవర్ చేసే విలువైన కార్ ఇన్సూరెన్స్.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×
×

క్లయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూవల్ చేసిన తర్వాత మేము 3 స్టెప్ ఫుల్లీ డిజిటల్ క్లయిమ్ ప్రాసెస్ కలిగి ఉంటాం. దాని వల్ల మీరు టెన్షన్ ఫ్రీగా జీవించొచ్చు!

స్టెప్ 1

1800-258-5956 నెంబర్ పై కాల్ చేయండి. ఎటువంటి ఫామ్ లు నింపాల్సిన అవసరం లేదు

స్టెప్ 2

స్వీయ పరిశీలన కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు లింక్ పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ వాహనం నుంచి మీ డ్యామేజ్లను షూట్ చేయండి.

స్టెప్ 3

మీరు మా గ్యారేజీ నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్ లెస్ కావాలో ఎంచుకోండి.

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్ క్లయిమ్ లు ఎంత తొందరగా సెటిల్ అవుతాయి?

మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటపుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మంచిది మీరదే చేస్తున్నారు!

డిజిట్ క్లయిమ్ రిపోర్ట్ కార్డును చదవండి

మీరు డిజిట్ అందించే టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడానికి గల కారణాలు?

టాటా పంచ్ ఇన్సూరెన్స్ ను కొనడం/రెన్యూవల్ చేయడం ఎందుకు ముఖ్యం?

టాటా పంచ్ కారు గురించి మరిన్ని విషయాలు

టాటా పంచ్ వేరియంట్లు మరియు ఎక్స్-షోరూం ధర

వేరియంట్లు

ఎక్స్ షో రూమ్ ధర (నగరాన్ని బట్టి ధరల్లో చేంజ్ ఉండొచ్చు)

పంచ్ XE

రూ. 5.50 లక్షలు

ఇండియాలో టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు