మారుతి సుజుకి ఆల్టో ఇన్సూరెన్స్

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

మారుతి సుజుకి ఆల్టో కార్ ఇన్సూరెన్స్‌ని కొనండి లేదా రెన్యూవల్ చెయ్యండి

మారుతి ఆల్టో కార్ ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ చేయబడింది

Hatchback Damaged Driving

ప్రమాదాలు

ప్రమాదాలు & ఢీకొనడాలు వంటి వాటివల్ల మీ స్వంత మారుతి ఆల్టో కార్ కారుకు కలిగే సాధారణ నష్టాలు

Getaway Car

దొంగతనం

దురదృష్టవశాత్తు మీ మారుతి ఆల్టో కార్ కారు దొంగిలించబడితే

Car Got Fire

అగ్ని

అగ్ని కారణంగా కలిగే సాధారణ డ్యామేజీలు

Natural Disaster

ప్రకృతి విపత్తులు

ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే నష్టాలు

Personal Accident

పర్సనల్ యాక్సిడెంట్

కార్ యాక్సిడెంట్ అయినపుడు దురదృష్టవశాత్తు అది కార్ ఓనర్ మృతికి లేదా అంగవైకల్యానికి కారణం అయితే..

Third Party Losses

థర్డ్ పార్టీ లాసెస్

మీ కారు ఎవరిదైనా కారు లేదా వారి ఆస్తులను డ్యామేజ్ చేసినపుడు..

మీరు డిజిట్ మారుతి ఆల్టో కార్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు కొనుగోలు చేయాలి?

మేము మా కస్టమర్‌లను VIPల వలె చూస్తాము, ఎలాగో తెలుసుకోండి...

Cashless Repairs

క్యాష్‌లెస్ రిపేరీలు

మీరు భారతదేశం అంతటా ఎంచుకోవడానికి 6000+ క్యాష్‌లెస్ గ్యారేజీలు

Doorstep Pickup & Repair

డోర్ స్టెప్ పికప్ & రిపేర్

6 నెలల రిపేర్ వారంటీతో డోర్‌స్టెప్ పికప్, రిపేర్ మరియు డ్రాప్ - మా నెట్‌వర్క్ గ్యారేజీలలో మరమ్మతుల కోసం

Smartphone-enabled Self Inspection

స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ సెల్ఫ్ ఇన్స్పెక్షన్

మీ కారు డ్యామేజెస్ ను ఫోన్ ద్వారా ఫొటో తీస్తే సరిపోతుంది.

Super-Fast claims

సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్

ప్రైవేటు కార్లకు సంబంధించి మేము 96 శాతం క్లెయిమ్స్ సెటిల్ చేశాం!

Customize your Vehicle IDV

నచ్చిన విధంగా IDVని మార్చుకోండి

మాతో కలిసి మీకు నచ్చిన విధంగా మీ వాహన IDVని మార్చుకోండి!

24*7 Support

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్ సెంటర్ సౌకర్యం

మారుతి సుజుకి ఆల్టో కోసం కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

car-quarter-circle-chart

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనేది కార్ ఇన్సూరెన్స్ రకాల్లో అత్యంత సాధారణ రకం. ఈ ఇన్సూరెన్స్ లో కేవలం థర్డ్ పార్టీ వ్యక్తులు లేదా ఆస్తులకు జరిగిన నష్టాలు మాత్రమే కవర్ అవుతాయి.

car-full-circle-chart

కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ బాధ్యతలు మరియు ఓన్ డ్యామేజెస్ ను కవర్ చేసే గొప్ప కార్ ఇన్సూరెన్స్ లలో ఒకటి.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×
×

క్లయిమ్‌ను ఫైల్ చేయడం ఎలా?

మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూ చేసిన తర్వాత, మేము 3-స్టెప్ ల, పూర్తిగా డిజిటల్ క్లయిమ్‌ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ ఫ్రీగా జీవిస్తారు!

స్టెప్ 1

కేవలం 1800-258-5956 నెంబర్ కు కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు

స్టెప్ 2

సెల్ఫ్ ఇన్ఫ్సెక్షన్ (స్వీయ తనిఖీ) కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక లింక్ పంపించబడుతుంది. మీ వెహికిల్ డ్యామేజెస్ ఎలా షూట్ చేయాలో మేము మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వివరిస్తాం. మీరు ఆ లింక్ ద్వారా డ్యామేజెస్ షూట్ చేస్తే సరిపోతుంది.

స్టెప్ 3

మా నెట్వర్క్ గ్యారేజెస్ ద్వారా క్యాష్ లెస్ లేదా రీయింబర్స్ మెంట్ రిపేర్ మోడ్స్ ని ఎంచుకుని మరమ్మతు చేయించుకోండి.

మారుతి సుజుకి ఆల్టో కార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం డిజిట్ ను ఎందుకు ఎంచుకోవాలి?

మీ మారుతి సుజుకి ఆల్టో కోసం ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యం?

మారుతి సుజుకి ఆల్టో గురించి మరింత తెలుసుకోండి

మారుతి సుజుకి ఆల్టో వేరియంట్ల ధర జాబితా

వేరియంట్ ల పేరు

వేరియంట్ల సుమారు ధరలు (న్యూ ఢిల్లీలో, నగరాన్ని బట్టి మారవచ్చు)

STD Opt

₹ 3.88 లక్షలు

LXI Opt

₹ 4.63 లక్షలు

VXI

₹ 4.84 లక్షలు

VXI Plus

₹ 4.99 లక్షలు

LXI Opt S-CNG

₹ 5.59 లక్షలు

[1]

తరచుగా అడుగు ప్రశ్నలు